kingmakers Posted March 23, 2009 Report Posted March 23, 2009 యువత రాజకీయాల్లోకి రావట్లేదు అని కలాం చెప్పాడని వాపోయి తనే యువత అనుకొని రాజకీయాల్లోకి వచ్చి తనకు రాజకీయాలు తెలియవు అంటూ తన తల దన్నేలా పట్టు బిగిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాతికేళ్ళ ప్రత్యర్ధి యువకుని మాటలు నేను లెక్క జేయను అతనో చిన్న పిల్లాడు, పిల్ల కాకి ఎవరో మాట్లాడిస్తున్నారు అని తురాయి మాటలు చెబుతున్నాడు ఆంధ్ర రాజకీయాల్లోకి త్రినేత్రుడై వచ్చిన చిరంజీవి. ఇరవై ఐదు వయసుంటే పిల్లలు, ఏభై ఏళ్ళు దాటితే యువత అలా అన్వయించి చిరంజీవి గారు కలాం గారిని గౌరవిస్తున్నారన్నమాట. యువతంతా మా వెనుకే వున్నారు అంటూ ఊరూరూ చెబుతూ, ఎవడూ అడగక పోయినా జన రక్షణ కోసం పాటు పడుతా అంటూ తనే ఓ కోటికి చెక్కు రాసి తన జీబులోనే వేసుకొని తిరుగుతున్న తమ్ముడు యువరాజ్య నేత, రాష్ట్రంలో ఇంకెవరూ యువకులు లేరన్నట్టు. మహిళలు ఏదన్నా మాట్లాడితే మహిళా సాధికారతలో భాగంగా వారి మాటలు కూడా పట్టించుకోకుండా మణులను ఉసిగొలిపే మంచి వ్యక్తి . కోటి మొక్కలు నాటేస్తాం అని పలుగు పార ఎత్తుకొని అన్నా తమ్ముడూ చేరి ఓ మొక్క నాటి ఫోజులు ఇచ్చినట్టు రేపు మన అందరి తరపున అందరి వాడుగా సంతోషాంధ్ర ప్రదేశ్ లో భాగంగా మనమందరూ సంతోషంగా వున్నామని ఆయనే పేపరోల్లు టి వి ల ముందర ఓ నవ్వు నవ్వేస్తాడేమో. ఎవరన్నా ఇంకొంచం ఎక్కువ మాట్లాడితే తెల్ల కాగితం చూపిస్తాడు మీరు మాత్రం వేలెత్తి చూపించక మీసం తిప్పే నాయకుణ్ణి తలుచుకొని అతి వినయం ధూర్త లక్షణం అని ఎంచి మీట నొక్కండి.
kingmakers Posted February 7, 2011 Author Report Posted February 7, 2011 sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2
Betting Bangarraju Posted February 7, 2011 Report Posted February 7, 2011 [size=14pt]యువత రాజకీయాల్లోకి రావట్లేదు అని కలాం చెప్పాడని వాపోయితనే యువత అనుకొని రాజకీయాల్లోకి వచ్చితనకు రాజకీయాలు తెలియవు అంటూతన తల దన్నేలా పట్టు బిగిస్తూ ప్రశంసలు అందుకుంటున్న పాతికేళ్ళప్రత్యర్ధి యువకుని మాటలు నేను లెక్క జేయనుఅతనో చిన్న పిల్లాడు, పిల్ల కాకి ఎవరో మాట్లాడిస్తున్నారుఅని తురాయి మాటలు చెబుతున్నాడు ఆంధ్ర రాజకీయాల్లోకి త్రినేత్రుడై వచ్చిన చిరంజీవి.ఇరవై ఐదు వయసుంటే పిల్లలు, ఏభై ఏళ్ళు దాటితే యువత అలా అన్వయించి చిరంజీవి గారు కలాం గారిని గౌరవిస్తున్నారన్నమాట.యువతంతా మా వెనుకే వున్నారు అంటూ ఊరూరూ చెబుతూ,ఎవడూ అడగక పోయినా జన రక్షణ కోసం పాటు పడుతా అంటూ తనే ఓ కోటికి చెక్కు రాసితన జీబులోనే వేసుకొని తిరుగుతున్న తమ్ముడు యువరాజ్య నేత, రాష్ట్రంలో ఇంకెవరూ యువకులు లేరన్నట్టు.మహిళలు ఏదన్నా మాట్లాడితే మహిళా సాధికారతలో భాగంగావారి మాటలు కూడా పట్టించుకోకుండా మణులను ఉసిగొలిపే మంచి వ్యక్తి .కోటి మొక్కలు నాటేస్తాం అని పలుగు పార ఎత్తుకొని అన్నా తమ్ముడూ చేరి ఓ మొక్క నాటి ఫోజులు ఇచ్చినట్టురేపు మన అందరి తరపున అందరి వాడుగా సంతోషాంధ్ర ప్రదేశ్ లో భాగంగామనమందరూ సంతోషంగా వున్నామని ఆయనే పేపరోల్లు టి వి ల ముందర ఓ నవ్వు నవ్వేస్తాడేమో.ఎవరన్నా ఇంకొంచం ఎక్కువ మాట్లాడితే తెల్ల కాగితం చూపిస్తాడుమీరు మాత్రం వేలెత్తి చూపించక మీసం తిప్పే నాయకుణ్ణి తలుచుకొనిఅతి వినయం ధూర్త లక్షణం అని ఎంచి మీట నొక్కండి. [/size]Iffudu saduvukondi clear ga kanapaduthundi. sHa_high5ing
CheGuevara Posted February 7, 2011 Report Posted February 7, 2011 ela nee thread lone evaru evvatledani, neeku nuvve replys ichhukunte.....40K emunid easy ga 100K daatesthav...........
Recommended Posts