Jump to content

CM suffers mild heart stroke


Recommended Posts

Posted

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురికావడంతో లూసీడ్‌ ఆస్పత్రిలో చేరారు. రోశయ్యకు స్వల్పంగా గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని లూసీడ్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సీఎంను ఒత్తిడికి గురికావద్దని వైద్యులు సలహా ఇచ్చారు. రెండు రోజులపాటు అధికారిక విధులకు దూరంగా ఉండి పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సీఎంకు వైద్యులు సూచించారు. ముఖ్యమంత్రి రోశయ్య రేపు ఢిల్లీ వెళ్ళి సోనియాగాంధీతో, ప్రధానితో చర్చలు జరపవలసి ఉంది. ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో ఢిల్లీ పర్యటన వాయిదాపడే అవకాశముంది.

Posted

Idhedo CHATRAPATI Cinema choosinatundenti Naaku....................

Posted

Idhedo CHATRAPATI Cinema choosinatundenti Naaku....................

emannna annavaaa ur right bond aa majakaaa naa

×
×
  • Create New...