Jump to content

Recommended Posts

Posted

[img]http://telugu.bharatone.com/public/shared/images/cine/p/BharatOne 610.jpg[/img]

దూకుడు సినిమాలో ‘పువ్వాయ్ పువ్వాయ్’ ఐటం సాంగులో థియేటర్ ను షేక్ చేసిన భామ పార్వతి మెల్టన్. ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌ఫోజింగ్‌తో ప్రేక్షకుల కళ్లు తిప్పుకుండా ఊపేసింది. ఈ ఐటం సాంగు దూకుడు సినిమాకే హైలెట్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించడం, గతంలోకంటే స్లిమ్ గా, అందంగా తయారవ్వడంతో పార్వతికి ఐటం సాంగుల అవకాశాలు వరదలా తన్నుకొస్తున్నాయి. అయితే పార్వతి మాత్రం తొందర పడి ఏ ఆఫర్ ను స్వీకరించడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పార్వతి టార్గెట్ ఐటం సాంగులు చేయడం కాదు. చిన్న సినిమానో, పెద్ద సినిమానో హీరోయిన్ లేదా, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కోసం ఎదురు చూస్తోంది.

మరి అలాంటి ఉద్దేశ్యం ఉంటే.....[url="http://telugu.bharatone.com/cinema/bharat1/1/610"][color=#ff0000][size=5] (READ FULL STORY)[/size][/color][/url]

×
×
  • Create New...