Jump to content

Idhi Nijamaa?


Recommended Posts

Posted

[img]http://telugu.bharatone.com/public/shared/images/cine/p/BharatOne%20615.jpg[/img]
తెలుగు తెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరు వారసులుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. కాగా త్వరలోనే చిరు మేనల్లుడు సాయి ధరం తేజ హీరోగా వై.వి.ఎస్ చౌదరి రేయ్ సినిమా నిర్మిస్తున్నారు. ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ కూడా హీరోగా పరిచయం కానున్నారు. శిరీష్ ఇప్పటికే సినిమా, మీడియా రంగంలో అనుభవమున్న వ్యక్తి. సౌత్ స్కోప్ మ్యాగజైన్ నిర్వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే చిత్రాల మార్కటింగ్ వ్యవహారాలూ కూడా శిరీష్ చూస్తున్నారు. మగధీర రికార్డ్ కలెక్షన్లు, హిందీ గజని రికార్డ్ వసూళ్ల సంపాదించడానికి శిరీష్ బిజినెస్ మైండ్ కారణమంటారు. ఇప్పటివరకు తెర వెనుక సినీ నిర్మాణంలో పాల్గొన్న శిరీష్ ఇప్పుడు తెరముందుకు హీరోగా పరిచయం కానున్నాడని ఫిలిం నగర్ సమాచారం. తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేస్తాడని గతంలో పుకార్లు వచ్చినా సినీ జనం వాటిని కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు శిరీష్ హీరో అవ్వడానికి కావాల్సిన విధంగా ముంబాయి లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ లో పూర్తిగా ట్రైన్ అయ్యి తెరంగేట్రం చేస్తాడని తెలుస్తుంది. అయితే తెలుగుసినిమా తోనా, తమిళ సినిమతోనా అన్నది ఇంకా సమాచారం లేదు.



veedi kanna Nagababu koduku better kada....
.



[img]http://telugu.way2movies.com/wp-content/uploads/2011/05/Naga-Babu-son-Varun-Tej.jpg[/img]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/sirofun-o.gif?1290166066[/img]

Posted

[img]http://www.desigifs.com/sites/default/files/sirofun-o.gif?1290166066[/img]

×
×
  • Create New...