Jump to content

Telangana Lo Taado Pedoo Telchukovadaniki Veltuna Chandra Babu


Recommended Posts

Posted

[img]http://www.tv5news.in/state_news/photos/15538/chandra2.jpeg[/img]
[b]TRSని టార్గెట్‌ చేస్తూ త్వరలో తెలంగాణ బాబు టూర్‌[/b]

[b]* TDPకి బూస్టిచ్చిన పోలవరం టెండర్‌ వివాదం[/b]

[b]నో ఎంట్రీ బోర్డులన్నింటినీ దాటేసి తెలంగాణలో జోరుగా టూరేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలవరం టెండర్ల వివాదాన్ని అస్త్రంగా చేసుకొని TRSను ఇరుకుపెట్టేందుకు ముందుకు కదులుతున్నారు. రైతుమార్చ్‌ పేరుతో తెలంగాణలో పల్లెపల్లెను టచ్‌ చేయనున్నారు.[/b]

[b]టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో తెలంగాణ జిల్లాల్లో పర్యటించేందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేశారు. తెలంగాణ జిల్లాలలో గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలలో స్తబ్ధత నెలకొన్న తరుణంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నారు. 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మె, టీ టీడీపీ నేతల ప్రత్యేక రాష్ట్ర పోరాటాలను బేస్‌గా చేసుకొని ఇక మీదట తెలంగాణ జిల్లాలో పర్యటించాలనే నిర్ణయానికొచ్చారు.[/b]

[b]రైతు మార్చ్‌ పేరుతో ప్రజల్లోకి వెళ్ళేందుకు షెడ్యూల్‌ను రెడీ చేస్తున్నారు. పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. తెలంగాణపై రెండుకళ్ళ సిద్దాంతంతో తంటాలు కొనితెచ్చుకున్న చంద్రబాబు ఆ తర్వాత చాలా తెలివిగా నిందను మాపుకొనేందుకు ప్రయత్నించారు. తెలంగాణాపై తేల్చాల్సింది కేంద్రమే అంటూ టీ బాల్‌ను ఢిల్లీ కోర్టులోకి నెట్టేశారు. ఉద్యమాలు, రాజీనామాల విషయంలో ఆ ప్రాంత దేశం నేతలకు స్వతంత్ర్యాన్నిచ్చేసినా చేజారీ పోకుండా జాగ్రత్తగా నెట్టుకొచ్చారు.[/b]

[b]పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు, నగారాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణా ఏర్పాటుకు ఢిల్లీ పెద్దల ఆలస్యమే కారణమని తేలిపోవడంతో ఇక బాబు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. మొదటగా రైతు సమస్యలనే ప్రధాన అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే యోచనలో ఉన్నారు.[/b]

[b]ఒకవైపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కేంద్రంపైకి నెట్టేయడంతో పాటు టీఆర్‌ఎస్‌ బ్రేక్‌లు వేయకుండా పోలవరం టెండర్లను ప్రస్తావించి ఎదురుదాడి చేయడానికి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తున్నారు. మద్దతు ధర, ఎరువుల ధరలు, విద్యుత్‌ కోతలకు నిరసన తెలపడంతో పాటు ప్రధాన కేంద్రాల్లో ధర్నాలు చేస్తే మంచిదనే ఆలోచనలో ఉన్నారు. ఆదిలాబాద్‌ నుంచిగానీ మెదక్‌ నుంచి గానీ నవంబర్‌లో రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేసే దిశగా టీడీపీ శ్రేణులు బిజీగా ఉన్నారు.[/b]

Posted

chand3333 [img]http://lh3.ggpht.com/_U_haKqS5Owk/TLmkwrnT1lI/AAAAAAAAAWc/PsmIJQsQtXk/GL_iblink.gif[/img]

Posted

[quote name='bangarubullodu' timestamp='1319628845' post='3032882']
Jayaho NARudaa #/{- #/{- #/{-
[/quote]

banagar baa ... [img]http://lh3.googleusercontent.com/-ugtuD5BRoFY/TeYsPMiwSMI/AAAAAAAABSQ/5GLhMSljYZc/bemmi-3.gif[/img]

Posted

[quote name='wolverine' timestamp='1319629264' post='3032889']

banagar baa ... [img]http://lh3.googleusercontent.com/-ugtuD5BRoFY/TeYsPMiwSMI/AAAAAAAABSQ/5GLhMSljYZc/bemmi-3.gif[/img]
[/quote]

Happy Diwali baa [img]http://lh5.ggpht.com/_OLOrANycwro/TJ8pVwoeKfI/AAAAAAAAABw/w-NNHp7c_4s/Pawan Gifss (13).gif[/img]

Posted

[quote name='bangarubullodu' timestamp='1319629571' post='3032893']

Happy Diwali baa [img]http://lh5.ggpht.com/_OLOrANycwro/TJ8pVwoeKfI/AAAAAAAAABw/w-NNHp7c_4s/Pawan%20Gifss%20(13).gif[/img]
[/quote]

thnk u, wish u the same baa [img]http://www.desigifs.com/sites/default/files/gulabi.sharabi.gif[/img]

×
×
  • Create New...