Hitman Posted October 28, 2011 Report Posted October 28, 2011 [b] Political Circus:[/b] [b] లత్కోర్ పనులు చేసేది మనం. అదే నాయకులను నమ్మి నమ్మి ఉన్న పనులు పాడు చేస్కోని మనం చేస్తున్నాం లత్కోర్ పనులు. ఫ్యామిలి రాజకీయాలను మనం ఇంకా పసి కట్టలేకపోతున్నాం. ఉద్యమమంత కే ఫ్యామిలి చేతులో ఉంది. 4.5 కోట్ల ఓట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మరి దాని వాల్యూ ఎంత?. సగటు మనిషి సంపాదించింది ఏంటి ఈ ఉద్యమంలో?[/b] [b] మనకు కావాల్సింది హానెస్ట్ గా పని చేసె నాయకులు (నాట్ రాజకీయ నాయకులు). ప్రజల కోసం పాటు పడే నాయకుల కోసం మనమే వెతుక్కోవాలి. R Veenil Krishna లాంటి చదువుకున్న హానెస్ట్ buraeucrats చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇళ్ల ముందు ధర్నా చేసైన వాళ్ళను నాయకులను చెయ్యాలి. ప్రజలే వాళ్ళకు రక్షణ కల్పించాలి, వాళ్ళు ఎదిగే వరకు. నిజమైన నాయకులకు అధికారం మరియు బాధ్యత అనేవి రెండు కళ్ళలాంటివి. ఏ ఒక్క దాన్నీ నిర్లక్ష్యం చేసిన అది పతనానికి దారి తీస్తుంది.[/b] [b] [/b] [b] ఈ రోజు ప్రజలు ఉద్యమములో పాల్గొంటుంది వాళ్లకేదో మంచి జరుగుతుందని ఆశతో చేస్తున్నారు. మనలో ఎంత మందికి నమ్మకముంది ఈ నాయకులు ప్రజల కలలను నిజం చేస్తారని? వీళ్లూ దోచుకుంటే మళ్ళీ ఉద్యమం చేస్తారా?[/b] [b] ఉన్న తెలంగాణ మంత్రులు తెలంగాణ కోసం ఏమి చెయ్యడం లేదు? వీళ్ళు రేపు తెలంగాణ వస్తే మాత్రం మరి జనాలకు ఏం చేస్తారు? టిఆర్‌ఎస్ MLA, ఎంఎల్‌సి ఎలెక్షన్ అప్పుడు ఎలా అమ్మ్దూ పోయాడో చూశాం. ఆ MLA మీధ టిఆర్‌ఎస్ తిస్కున్న నిర్ణయం అందరికీ తెలుసు. he is still in the party and movement.[/b] [b] [/b] [b] అన్నిటికి పరిష్కారం ఒకటే, let somebody from public be the లీడర్.[/b] Source FB.
Recommended Posts