Jump to content

Adavallaki fandage fandaga..!


Recommended Posts

Posted

దేశీయబులియన్‌ మార్కెట్‌లో బంగారం అమ్మకాలు పడిపోయాయి. స్టాకిస్ట్‌లు ట్రెడర్క్‌ అమ్మకాలు సాగించక పోవడంతో పాటు దేశంలో ఏర్పడిన పరిస్థితులు కూడా అమ్మకాల మీద ప్రభావం చూపాయి. పారిశ్రామిక వినియోగదారుల నుండి డిమాండ్‌ పడి పోవడంతో వెండి అమ్మకాలు సైతం పడిపోయాయి. వినియోగదారులు సైతం బంగారం ధరలు అధికంగా ఉన్నాయన్న కారణంతో పాటు భవిష్యత్తులో ధరలు తగ్గు ముఖం పడుతాయన్న ఆశాభావంతో ఉండడంతో కొనుగోళ్లు తగ్గిపోయాయని అమ్మకం దార్లు అంటున్నారు. స్టాండర్డ్‌ బంగారం (99.5ప్యూరిటీ) రూ.280 పలుకుతుండగా రాత్రికి రాత్రే పది గ్రాముల ధర రూ.16950 నుండి రూ.16670 కు పడిపోయింది. పూర్‌ గోల్డ్‌(99.9 ప్యూరిటీ) ధర రూ.275 పలుకు తుండగా పది గ్రాములకు రూ.17030 నుండి రూ.16755కు పడిపోయింది. బంగారం ధర తగ్గుతుండడంతో మధ్యతరగతి ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

×
×
  • Create New...