Jump to content

Dkc Ga Neko Bumper Offer


Recommended Posts

Posted

[img]http://www.sakshi.com/newsimages/contentimages/08112011/pp8-11-11-29232.jpg[/img]

కళ్లు కళ్లు కలిశాయి. ఆమె ఈమె ఇష్టపడ్డారు. ఆపై ప్రేమలో పడ్డారు. సినిమాలు, షికార్లకు తిరిగారు. చివరకు ఈ వ్యవహారం మూడు ముళ్లవరకు వెళ్లడంతో విషయం సంచలనంగా మారిం ది. తిరుపతిలో సోమవారం జరిగిన ఇద్దరు అమ్మా యిల పెళ్లికి సంబంధించిన వివరాలు.. తిరుపతి తాతయ్యగుంటకు చెందిన జీన(25) స్థానికంగా ఉన్న ఒక పాల డిపోలో పనిచేస్తోంది. ఆమె ధరించే దుస్తులు, వ్యవహారశైలి పురుషుడిలాగే ఉంటాయి. అదే ప్రాంతానికి చెందిన ప్రసన్న (21)తో ఆమెకు ఏడాది క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చివరకు పెళ్లి చేసుకోవాలని భావించి సోమవారం ఉదయం అప్పలాయగుంటలోని శివాలయానికి వెళ్లి, జీనతో ప్రసన్న తన మెడలో తాళి కట్టించుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రసన్న ఇంటికి వచ్చి అసలు విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసిం ది. విషయం ఆనోటా, ఈ నోటా మీడియాకు చేరడంతో జీన తన ఇంటికి వెళ్లిపోయింది. ఇద్దరమ్మాయిల పెళ్లి విషయం తెలిసిన మీడియా ప్రతినిధులు ప్రసన్న ఇంటికి వెళ్లి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ప్రసన్న సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Posted

[quote name='vishwamithra' timestamp='1320785875' post='3075736']
^G#W
[/quote]

em fiking ra.....??(*

×
×
  • Create New...