Jump to content

Jr Ntr Behavior Ki Shock Aiena Kartika


Recommended Posts

Posted

[size=6]జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తిక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను [/size]

[size=6]దర్శకత్వంలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై [/size]

[size=6]కార్తీక ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆమె [/size]

[size=6]దగ్గరకు వెళ్లి.. నాకు మీ అమ్మగారు రాధ అంటే చాలా గౌరవం, ఇష్టం, ఆమెతో చేద్దామనుకున్నాను కానీ [/size]

[size=6]కుదరలేదు.కానీ ఆవిడ కూతురైన మీతో చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెతో చెప్పాడు. దాంతో [/size]

[size=6]కార్తిక షాక్ కి గురైంది. ఆమె కెరిర్ లో ఎప్పుడూ హీరో నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు.[/size]

[size=6]ఇంత గౌరవంగా తనను రిసీవ్ చేసుకుంటాడని భావించని ఆమె తన సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, [/size]

[size=6]అతని ప్రెడ్లీ నేచర్ ఎలాంటిదో చెప్తోంది.[/size]

Posted

[img]http://s8.postimage.org/h4yfy78r7/ntr.png[/img]

Posted

Image kanapatledu........... [img]http://s8.postimage.org/5fuga8hsj/ntr.png[/img]

×
×
  • Create New...