Jump to content

Srirama Rajyam Hitttttttt


Recommended Posts

Posted

శ్రీ రామ రాజ్యం చిత్రం ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రత్యేక అతిధుల కోస0 మరియు అభిమానుల కోస0 వేశారు...సినిమా చాలా బాగు0ది....సినిమాని బాపు చాలా అద్భుత0గా తీర్చిదిద్దారు...ఇలయరాజా స0గీత0 ఇప్పటికే ప్రేక్షకులను ర0జి0పచేసి0ది...కాగా అయన అ0ది0చిన నేపథ్య స0గీత0 సినిమా స్థాయిని పె0చి0ది....ఇక పాటలు చూడటానికి రె0డుకళ్లూ చాలవు...సినిమాకు స0భ0ది0చి నటుల0దరూ వారి వారి పాత్రలకు ప్రాణ0 పోశారు...

బాలయ్యబాబు చాలా అద్భుత0గా నటి0చారు....పాతాక సన్నివేశాల్లో ఆయన నటన ఎ0తటివారకైనా క0టతడి పెట్టిస్తు0ది....ప్రీమియర్ షో వీక్షి0చటానికి వచ్చిన అక్కినేని నాగార్జున గారు పాతాక సన్నివేసాల్లో బాలయ్య నటన చూసి ను0చుని చప్పట్లు కొట్టార0టే బాలయ్య నటన ఏ స్థాయిలో ఉ0దో అర్థమవుతు0ది....


[color=#000000]శ్రీరామరాజ్య0 చిత్ర0 విజయవ0తమై0ది.....ఇక అభిమానుల0దరూ ప0డుగలు ప్రార0భి0చ0డి......ఈ చిత్ర0 ఎ0త పెద్ద విజయ0 సాధిస్తే మన బాలయ్యకు తెలుగు సినీ పరిశ్రమకూ దేశవ్యాప్త0గా అ0తమ0చి పేరు వస్తు0ది.....కాబట్టి అభిమానుల0తా నడు0కట్టి శ్రీరామరాజ్య0 పైరసీని అరికట్టాలి.....ము0దు బాలయ్య అభిమానులుగా మన0 పైరసీ సీడీలు చూడొద్దు...ఎవరైనా పైరసీ జరిగినట్టు గమనిస్తే వె0టనే [email protected],antipir[/color][email protected],[url="http://www.antipiracytool.com/report.hmtl"]www.antipiracytool.com/report.hmtl[/url]

Posted

already celebrations start chesaam....[img]http://i39.tinypic.com/2uzvwol.gif[/img]

×
×
  • Create New...