Jump to content

Balakrishna Okays Newproject


Recommended Posts

Posted

[img]http://ap7am.com/backimages/cinemaphotos/thumbnail/Balakrishna_6579.jpg[/img]
బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'శ్రీరామరాజ్యం' రేపు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క పరుచూరి మురళి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'అధినాయకుడు' సినిమా షూటింగు దశలో వుంది. కాగా, ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించే సినిమా కూడా ఖరారైందని తెలుస్తోంది. దీనికి జయంత్ పరాన్జీ దర్శకత్వం వహిస్తాడు. గతంలో బాలయ్యతో జయంత్ 'లక్ష్మీనరసింహా' వంటి హిట్ సినిమా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడీ సినిమాకు సంబంధించిన కథ కూడా ఓకే కావడంతో, బాలకృష్ణ ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి నిర్మిస్తున్నట్టు టాలీవుడ్ సమాచారం.

Posted

[img]http://gifsoup.com/view4/1137038/sunil-in-jai-chiranjeeva-o.gif[/img]

Good days for Tollywood

×
×
  • Create New...