Jump to content

Recommended Posts

Posted

[color=#282828][size=4]
ప్రస్తుతం 'అధినాయకుడు', 'ఊ కొడతారా... ఉలిక్కిపడతారా' సినిమాలలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, వీటి తర్వాత 'సామాన్యుడు' ఫేం రవి చావలి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమధ్య 'మిరపకాయ్' చిత్రాన్ని నిర్మించిన ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల దీనిని నిర్మిస్తారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ దీనిని సమర్పిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో వుంది. జనవరిలో ఈ చిత్రం ముహూర్తాన్ని జరిపి, ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగును ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి 'కల్కి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు ఫిలిం నగర్ సమాచారం. ఇదిలా ఉంచితే, ఇందులో బాలకృష్ణ సరసన పార్వతీ మెల్టన్ కథానాయికగా ఎంపికైందని ఇప్పటికే వార్తలొచ్చాయి. [/size][/color]

Posted

[quote name='Adhinayakudu' timestamp='1324257353' post='1301162662']
Block buster cinema
[/quote]

comedy section aaa?
animation aa?

Posted

kalki bhagvan leelalu anni untaya? ammailaki mandu vesi lesbian scenes chudatam CITI_c$y

×
×
  • Create New...