kingmakers Posted December 29, 2009 Report Posted December 29, 2009 కేంద్ర పాలితం ? (సూర్య ప్రధాన ప్రతినిధి)రాష్ట్రంలో రగులుతోన్న వేర్పాటువాదాలకు పరి ష్కారం దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు ఇరు ప్రాంతాల వారిని ఈ అంశంపై మానసికంగా సిద్ధం చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. లాభం లేకనే.. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు శాంతిభద్రతల సమస్యతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులకు విఘాతం కలిగిస్తున్న ప్రభావం పరిపాలనపై పడుతున్న విషయాన్ని కేంద్రం నిఘా వర్గాల ద్వారా ధృవీక రించుకుంది. దీనికి రాజకీయ పరమైన పరిష్కారం కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తో పాటు దానివల్ల రెండు ప్రాంతాల ప్రజలు, నా యకుల మధ్య వైషమ్యాలు చెలరేగిన వాస్తవాన్ని యూపీఏ ప్రభుత్వం తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితిలో రెండవ ఎస్సార్సీ వల్ల కూడా పెద్దగా ఫలితం ఉండదని గ్రహించింది. అసలుకే ఎసరు వస్తుందనే.. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా ఉందన్న వాస్తవాన్ని కోర్ కమిటీ అనుభవం లో తెలుసుకుంది. డీఎంకే, నేషనలిస్టు కాంగ్రెస్, తృణమూల్‌కాంగ్రెస్ వంటి ప్రధాన భాగస్వామ్య పక్షాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతి రేకించాయి. ఇక ఆర్జేడి, శివసేన వంటి పార్టీలు కూడా వ్యతిరేక గళం వినిపించాయి. పోనీ, తెలంగాణ ఏర్పా టుకు మద్దతుపలికిన రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అయినా బిల్లు సందర్భంలో మద్దతునిస్తుందా అంటే.. వెంకయ్యనాయుడు వంటి సీనియర్లు హైదరాబాద్ సంగతేమి చేశారని చిదంబరం రెండవ ప్రకటన తర్వాత ప్రశ్నించారు. దాన్ని బట్టి బీజేపీ వైఖరి తమను ఇరుకున పడేసే ప్రమాదం ఉందని యూపీఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వాదనలో వాస్తవం ఉన్నం దున రెండు రాష్ట్రాలుగా విభజించేం దుకు సూత్రప్రా యంగా అంగీకరించినట్లు ఢిల్లీ కాంగ్రెస్‌పార్టీ వర్గాల సమా చారం. అందులో భాగంగా, వరంగల్ రాజధానిగా తెలం గాణ రాష్ట్రం, విజయవాడ రాజధానిగా సీమాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు సోమవారం ఢిల్లీలో జోరుగా ప్రచారం మొదలయింది. దీనివల్ల రెండు ప్రాం తాల ప్రజల డిమాండ్‌ను పరిష్కరించినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది. కారణమిదీ.. అదే సమయంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల హైదరాబాద్‌ను తమకే ఇవ్వాలంటూ చేస్తున్న ఇరు వర్గాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు, ప్రస్తుతం తరలిపోతున్న సంస్థలు, కంపెనీలు, పెట్టుబడు లను కొనసాగించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడిన వివిధ ప్రాంతాల సెటిలర్లకు రక్షణ కూడా ల్పించినట్టు ఉంటుందని కేంద్రం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికన్నా ముందు.. ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, సంఘాలు, మంత్రులతో భేటీ అయి, విధాన నిర్ణయాల రూపకల్పకు ఈ కమిటీ కృషి చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవించినట్లు ఉంటుందని భావిస్తోంది.
psycopk Posted December 29, 2009 Report Posted December 29, 2009 hm...manali edavalu chestundi ga central gov...
Sambavami yugeyuge Posted December 29, 2009 Report Posted December 29, 2009 adenti naku anni box lu kanipistunnayi.... hitwalltwice
chandu1256 Posted December 29, 2009 Report Posted December 29, 2009 adenti naku anni box lu kanipistunnayi.... hitwalltwice IE use cheyyi mama or chrome!!!
kingmakers Posted December 29, 2009 Author Report Posted December 29, 2009 adenti naku anni box lu kanipistunnayi.... hitwalltwice
Sureedu Posted December 29, 2009 Report Posted December 29, 2009 manam manam kottukuni vere vaadi daggaraki velthey ilaane edavalani chestaru.. # # # # #
ntr2ntr Posted December 29, 2009 Report Posted December 29, 2009 కేంద్ర పాలితం ? (సూర్య ప్రధాన ప్రతినిధి)రాష్ట్రంలో రగులుతోన్న వేర్పాటువాదాలకు పరి ష్కారం దిశగా కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు ఇరు ప్రాంతాల వారిని ఈ అంశంపై మానసికంగా సిద్ధం చేసేందుకు ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. లాభం లేకనే.. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు శాంతిభద్రతల సమస్యతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులకు విఘాతం కలిగిస్తున్న ప్రభావం పరిపాలనపై పడుతున్న విషయాన్ని కేంద్రం నిఘా వర్గాల ద్వారా ధృవీక రించుకుంది. దీనికి రాజకీయ పరమైన పరిష్కారం కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడం తో పాటు దానివల్ల రెండు ప్రాంతాల ప్రజలు, నా యకుల మధ్య వైషమ్యాలు చెలరేగిన వాస్తవాన్ని యూపీఏ ప్రభుత్వం తీవ్రంగానే పరిగణనలోకి తీసుకుంది. ఈ పరిస్థితిలో రెండవ ఎస్సార్సీ వల్ల కూడా పెద్దగా ఫలితం ఉండదని గ్రహించింది. అసలుకే ఎసరు వస్తుందనే.. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యవహారం యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య కూడా చిచ్చు పెట్టేలా ఉందన్న వాస్తవాన్ని కోర్ కమిటీ అనుభవం లో తెలుసుకుంది. డీఎంకే, నేషనలిస్టు కాంగ్రెస్, తృణమూల్‌కాంగ్రెస్ వంటి ప్రధాన భాగస్వామ్య పక్షాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతి రేకించాయి. ఇక ఆర్జేడి, శివసేన వంటి పార్టీలు కూడా వ్యతిరేక గళం వినిపించాయి. పోనీ, తెలంగాణ ఏర్పా టుకు మద్దతుపలికిన రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అయినా బిల్లు సందర్భంలో మద్దతునిస్తుందా అంటే.. వెంకయ్యనాయుడు వంటి సీనియర్లు హైదరాబాద్ సంగతేమి చేశారని చిదంబరం రెండవ ప్రకటన తర్వాత ప్రశ్నించారు. దాన్ని బట్టి బీజేపీ వైఖరి తమను ఇరుకున పడేసే ప్రమాదం ఉందని యూపీఏ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వాదనలో వాస్తవం ఉన్నం దున రెండు రాష్ట్రాలుగా విభజించేం దుకు సూత్రప్రా యంగా అంగీకరించినట్లు ఢిల్లీ కాంగ్రెస్‌పార్టీ వర్గాల సమా చారం. అందులో భాగంగా, వరంగల్ రాజధానిగా తెలం గాణ రాష్ట్రం, విజయవాడ రాజధానిగా సీమాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేందుకు నిర్ణయించినట్లు సోమవారం ఢిల్లీలో జోరుగా ప్రచారం మొదలయింది. దీనివల్ల రెండు ప్రాం తాల ప్రజల డిమాండ్‌ను పరిష్కరించినట్టవుతుందని కేంద్రం భావిస్తోంది. కారణమిదీ.. అదే సమయంలో కీలకమైన గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల హైదరాబాద్‌ను తమకే ఇవ్వాలంటూ చేస్తున్న ఇరు వర్గాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు, ప్రస్తుతం తరలిపోతున్న సంస్థలు, కంపెనీలు, పెట్టుబడు లను కొనసాగించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడిన వివిధ ప్రాంతాల సెటిలర్లకు రక్షణ కూడా ల్పించినట్టు ఉంటుందని కేంద్రం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. వీటికన్నా ముందు.. ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, సంఘాలు, మంత్రులతో భేటీ అయి, విధాన నిర్ణయాల రూపకల్పకు ఈ కమిటీ కృషి చేస్తుందని చెబుతున్నారు. దీనివల్ల అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలు గౌరవించినట్లు ఉంటుందని భావిస్తోంది. mama ee telangana problem ki oka solution ide mama, 2nd one enti ante hyderabad ni telangana ki , seemandhra states ki united capital cheyaali. intha kante vere solutions levu. ee 2 options kakaunta verevaatini evaru oppukoru naa personel ga ayithe i want united andhra pradesh
sattipandu Posted December 29, 2009 Report Posted December 29, 2009 Naa oooorru naaadhi raaaa!!!!!!!! Naa Oooru naaokkadidey raaaaaaaaaaa Hurray HYD UT avthundoch!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb dancegdb
gr8andhra Posted December 29, 2009 Report Posted December 29, 2009 Okka akshram kuda archam avvaledu.. cudn't read... can someone translate in English pls.
hanuchava Posted December 30, 2009 Report Posted December 30, 2009 looks like best possible solution. no one (neither separate telengana or united andhra) can claim complete victory. but i think telangana leaders would not agree to this. without hyd there is nothing in telagana to loot for KCR and his supporters
gr8andhra Posted December 30, 2009 Report Posted December 30, 2009 looks like best possible solution. no one (neither separate telengana or united andhra) can claim complete victory. but i think telangana leaders would not agree to this. without hyd there is nothing in telagana to loot for KCR and his supporters g! g! g! g! g! g! g! g! g! g! g! g! g! g! g! g! g!
Recommended Posts