Jump to content

Recommended Posts

Posted

విజయవాడ: విజయవాడ లోక్ సభ స్థానానికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా ఎంపికైన చనుమోలు రాజీవ్ తమను మోసం చేసి 25 లక్షల రూపాయలు కాజేశాడని కృష్ణలంకకు చెందిన న్యాయవాదులు శ్రీనివాసమూర్తి, కేశవకుమారి ఆరోపించారు. ఈ వివాదంపై శ్రీనివాసమూర్తి విలేఖరులతో మాట్లాడుతూ తాను 20 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నానని, తనకు జడ్జి పోస్టు ఇప్పిస్తానని 23.5 లక్షల రూపాయలు చనుమోలు రాజీవ్ తీసుకున్నాడని, మధ్యవర్తులకు లక్షన్నర రూపాయల వరకు ఖర్చయిందని చెప్పారు. ఈ విషయమై రాజీవ్ ను ఎన్నిసార్లు అడిగీనా జవాబు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు.

గత సంవత్సరం జూన్ లో తనకు రాజీవ్ పరిచయం అయ్యాడని, ఆ తరువాత కేశవకుమారి ద్వారా కొందరు మధ్యవర్తుల సమక్షంలో, రెండుసార్లు డబ్బు ఇచ్చామని శ్రీనివాసమూర్తి చెప్పారు. రాజీవ్ కు డబ్బిచ్చినట్టు తన వద్ద సాక్ష్యాలున్నాయన్నారు. ఈ విషయమై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయగా, కోర్టు ద్వారా అయితే చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. ఈ సమయంలో అక్కడే గేట్ వే హోటల్ లో వున్న రాజేంద్ర బయటకు రాలేదు. మీడియాతో మాట్లాడ్డానికి కూడా నిరాకరించాడు. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఫిర్యాదు చేయాలని సూచించగా, కోర్టు ద్వారానే తేల్చుకుంటానని శ్రీనివాసమూర్తి చెప్పారు.

Guest Nenusaitham
Posted

Thooooooooo PRP

Siru ga tvaraga sachipora,

repu vodipoyi  elagu chasthavu

Posted

nuvvu vuruko mama

siru ni politics loki evvaru rammannaru

vadi fans

papam ela vodiponistharu cheppu

naku aythe chimpanji gadini elections ayyaka interview cheyyali ani vundi

eri ra chetta yedava ninnu ahvninchinavallu

ne abhimanulu

yenduku ra mari vodipoyavu ani ................

appudu emi chepthado ah chunchu muti yesukoni

×
×
  • Create New...