Jump to content

***** Present Ap Politics ************


Recommended Posts

Posted

[size=4][color=blue][font=Arial, Verdana][b]కాంగ్రెస్-జగన్ ఒక్కటయ్యారా ? ప్రస్తుతం రాష్ట్రం లో హాట్ టాపిక్ ఇది. సి.ఎం కిరణ్ కుర్చీకి ఎసరు వచ్చిందనే వార్తలు దాదాపు ద్రువీకరించవచ్చు అంటున్నారు విశ్లేషకులు .[/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ఉప ఎన్నికల ఫలితాలు - లగడపాటి సర్వేలు - అధిష్టానం స్వంత సర్వేలు - యూపీ పాఠాలు 2014 లో యువరాజ పట్టాభిషేకం పై ఆశలు, అన్నీ కలిపి ఇక్కడ యువనేతకు కలసి వస్తున్నాయి.[/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ప్రస్తుత పరిస్తితులలో జగన్ ను అరెస్ట్ చేస్తే అది కాంగ్రెస్ కు మరింత నష్టమని అన్ని అంచనాలు తేల్చడం తో మొండితనానికి పొతే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికైనా పరిస్తితిని అనుకూలంగా మార్చుకోవాలని అధిష్టానం కాయకల్ప చికిత్స మొదలెట్టిందని అంటున్నారు.[/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ఈ నేపథ్యం లో జగన్ అరెస్ట్ లేదని తెలిపోయినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వాదన ఇది. అటు కాంగ్రెస్‌ నేతలు గానీ , ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలెవరూ దీనిని ఖండించక పోవడం తో ఈ వార్తను అందరూ విశేషంగా చెప్పుకుంటున్నారు. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ఈ మేరకు ప్రముఖ వ్యక్తులకు అనధికారిక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ప్రస్తుత పరిస్తితులలో జగన్‌ను అరెస్టు చేయడం తప్పవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లో కలిగినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ లో జగన్‌పై తీవ్రంగా మండిపడే నాయకులు కూడా దీనిని ద్రువీకరిస్తున్నట్లు వినికిడి. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]సి.బీ.ఐ జెడి లక్ష్మీనారాయణ బదిలీ కావచ్చుననీ , జగన్‌ను అరెస్టు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయొచ్చని అంటున్నారు. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]జగన్ అరెస్ట్ కు కాచుకు కూర్చున్న కొన్ని పత్రికలూ , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా సిబిఐ వైఖరిలో వచ్చిన మార్పు ను గమనిస్తున్నరానీ వ్యాఖ్యలు వినబడుతున్నాయి. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]చంద్రబాబు సి.బీ.ఐ వైఖరిలో మార్పు వచ్చిందని బహిరంగంగా వ్యాఖ్యానించడంలో ఇదే అంచనా తొంగి చూస్తుంది. [/b]

[b]మరో వైపు సోనియా -చంద్రబాబు తనను చూసి భయపడుతున్నారని , వారిరువురు కుమ్మక్కవుతున్నారనీ జగన్‌ చేస్తున్న ప్రచారం కాంగ్రెస్ హైకమాండ్ ఆడిస్తున్న డ్రామా అని అంటున్నారు.[/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ఒక్కసారిగా మెతగ్గా మాట్లాడకుండా వుండటమే ఇక్కడ కాంగ్రెస్‌ కోరుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక వోటు తెలుగుదేశంకో మరొకరికో పోకుండా జగన్‌కు వెళితే కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దగా బాధపడదు. [/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షం పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో చతికల బడుతున్నది. పైగా ముఠా కుమ్ములాటలు తగ్గలేదని సంక్షోభం వైపుకు ఇది దారితీయక ముందే మేలుకోకపోతే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఆ పార్టీ పరిస్తితి తయారవుతుందనీ అంటున్నారు. ఇదంతా కూడా జగన్ కు కలసి వచ్చే అంశమే.[/b][/font][/color]

[color=blue][font=Arial, Verdana][b]రాష్ట్ర రాజకీయాలలో అతి త్వరలో పెను మార్పులు జరగబోతున్నాయి. కొత్త కొత్త సమీకరణాలు ముందుకు రావడం తథ్యం. జగన్‌ అరెస్టు అంశం దాదాపు లేదనే చెప్పొచ్చు. [/b]

[b]ఒకవేళ పైపై డ్రామాతో నిర్బంధంలోకి తీసుకున్నా గౌరవంగానే బయిటకు తెస్తారు. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప దీనికి భిన్నంగా జరిగే అవకాశం లేదు. [/b][/font][/color][/size]

Posted

[img]http://i1249.photobucket.com/albums/hh517/twinklebt/dztguw.gif[/img] jagan ni asalu em basis meedha arrest chesthaaru....vetiloni vaadi direct involvement ledhu... ministers GO lu ichaaru... company vallu invest chesaaru....

×
×
  • Create New...