Jump to content

adurs ki chiru fans bedurs

Recommended Posts

Posted

[img]http://thatstelugu.oneindia.in/img/2010/01/13-adurs1.jpg[/img]
జూనియర్ ఎన్టీఆర్ 'అదుర్శ్' సినిమాకు మరో అవాంతరం ఏర్పడింది. కోస్తా ఆంధ్రలో జూనియర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోడానికి చిరంజీవి అభిమానులు ప్రయత్నిస్తున్నారు. జూ ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటన చేయడమే దీనికి కారణం. "నేను హైదరాబాద్ లో పుట్టాను. ఇక్కడే మరణిస్తాను" అని ఆయన సినిమా విడుదలకు ఒకరోజు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. నిజానికి ఆయన తాను సమైక్యవాదినని కానీ, వేర్పాటు వాదినని కానీ ప్రకటించలేదు.

అయినా చిరంజీవి అభిమానులు ఆయన సిన్మాకు వ్యతిరేకంగా మారడం వెనుక సినిమా రాజకీయాలే కారణమని తెలుస్తోంది. ఈ సినిమా గనుక మెగా హిట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అగ్రహీరో అయిపోవడం ఖాయం. అదే జరిగితే చిరంజీవి కుటుంబ హీరోలు వెనుకబడిపోయే అవకాశముంది. కోస్తాలో "అదుర్స్" ను అడ్డుకోమని చిరు అభిమానులకు ఎవరు ఎస్ ఎం ఎస్ లు పంపుతున్నారో తెలుసుకోవడం అంత కష్టం కాదు. చిరంజీవి కుటుంబంలో అందరి పెట్టుబడులు చూసే వ్యక్తే ఈ ప్రేరేపణ చేసి ఉంటారని సినిమా వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో ఈ సినిమాను అనేక చోట్ల తెలంగాణ వాదులు నిలిపివేశారు. ఈ సినిమాకు ఈ విధంగా గొప్ప పబ్లిసిటీ వచ్చింది.

Posted

enduku mama ilanti threads..... avi nijamo kado telidu... but ikada  1h@  1h@ avasarama!!!!!

Posted

[quote author=satish12 link=topic=32777.msg234717#msg234717 date=1263408123]

[/quote][img]http://www.picasion.com/pic16/eea5848f6ce10a9592526f78670c618e.gif[/img]..chaa..

[/quote]
!q# !q# !q#

edo site lo dorikindi ikada post chesi sampaku janaalni.. nuvvu sr hero avadaniki intha kante manchi posts veste tvaragaa avutaav

Posted

[img]http://www.picasion.com/pic16/3143256ccdd88899f770ae003d660e9c.gif[/img]

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...