satish12 Posted January 13, 2010 Report Posted January 13, 2010 ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణా నటించిన "లీడర్'' సినిమా మరో సారి వాయిదా పడినట్లు తెలిసింది. డిసెంబర్ చివరి వారంలోనే లీడర్ సినిమా విడుదల కావాల్సి వుండగా అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమాల నేపథ్యంలో విడుదల వాయిదా వేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన హీరోల సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వమని టీఆర్‌ఎస్ నాయకుడు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విడుదల మరో సారి వాయిదా పడింది. విడుదల తేదీని ఈ నెల 22కు మార్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.[img]http://www.teluguone.com/cms/cinema/extraContent/image2/imageArchives/1263379530478leaderstills11.jpg[/img]
chandu1256 Posted January 13, 2010 Report Posted January 13, 2010 [quote author=satish12 link=topic=32843.msg235890#msg235890 date=1263422851]ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణా నటించిన "లీడర్'' సినిమా మరో సారి వాయిదా పడినట్లు తెలిసింది. డిసెంబర్ చివరి వారంలోనే లీడర్ సినిమా విడుదల కావాల్సి వుండగా అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమాల నేపథ్యంలో విడుదల వాయిదా వేసి సంక్రాంతికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆంధ్రా ప్రాంతానికి చెందిన హీరోల సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఆడనివ్వమని టీఆర్‌ఎస్ నాయకుడు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విడుదల మరో సారి వాయిదా పడింది. విడుదల తేదీని ఈ నెల 22కు మార్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.[img]http://www.teluguone.com/cms/cinema/extraContent/image2/imageArchives/1263379530478leaderstills11.jpg[/img][/quote]inka cinema assame....
Recommended Posts