Jump to content

Recommended Posts

Posted

‘తెలంగాణలో వున్న మీ మనసులో ఏముందో నాకు తెలుసు’ ఐదు ఏళ్లకు ముందు నాగమ్మ మాట.

ఐదు ఏళ్లలో అరవై రకాలుగా నాటకంలో పాత్ర దారులతో చెప్పించి ఆడించి రక్తి గట్టించి

ఆఖర్లో అసెంబ్లీలో వేడి చల్లార్చడం కోసం వేస్తున్నాం మరో కమిటీనని చెప్పి

వెకిలి నవ్వులతో వెక్కిరించి

వందిమాగదులతో వెర్రెక్కించి

చవటాయిలుగా జమకట్టి

మాకు ఎదురు లేదు మీకు దిక్కులేదు అంటూ

మరోసారి తెలంగాణలో ఓట్లకోసం వెళ్ళిన

రాజా ను పట్టించుకొనే వాడు కరువై

పొయ్యించి పట్టుకొని వచ్చి

తూతూ మంత్రంగా మున్దుకెలుతో

అడుగడుగునా వస్తున్న నిరసనలకు జడిసి

మాయకూటమని మొత్తుకొంటున్నా వినక

మహాకూటమి వశమౌతున్న ఓటర్లను చూసి

ఐదు ఏళ్లుగా ఐరావతంలా ఉపయోగ పడిన ఆంధ్రాను

ఒదిలితే ఇక అష్ట దరిద్రమే అని తలచి

మొదలు పెట్టారు కాంగ్రెస్సు నాయక గణాలు మళ్ళీ తెలంగాణా గానాన్ని.

×
×
  • Create New...