Jump to content

Recommended Posts

Posted

ఒక వ్యక్తి గురించి సినిమా తీయాల్సి అవసరం తనకు లేదని దర్శకరత్న దాసరినారాయణ రావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మేస్త్రి సినిమాపై వచ్చిన విమర్శల గురించి మీడియాతో మాట్లాడారు. ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరంగానీ ఒక వ్యక్తి మీద సినిమా తీయాల్సిన అవసరం గానీ తన 46 ఏళ్ల సినీ చరిత్రలో లేదని ఆ అవసరం తనకు రాదన్నారు. రాజకీయ ప్రస్తావన ఉన్నటువంటి ఏ సినిమాలో అయిన సామాజిక రాజకీయ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుందన్నారు. ఎవరి భావన వారిది కావచ్చు ఎవరో భుజాలు తడుముకొంటే దానికి మేము బాధ్యులం కాదని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకే ఓటు విలువ చెప్పెందుకే సినిమా తీసినట్లు ఆయన చెప్పారు.

Posted

Indirect gaa mental krishna gadikii kii zalak ichaduu....

vaduu ee madyaloo tesina movies anni anthe kadhaa.... MLA Seat kosam tesaduu.. ippudu seat vachindhii... vadu gurnatee gaa odipotaduu... appudu inko party lokii jump....

×
×
  • Create New...