Jump to content

ame esindi malli eyyadanta


Recommended Posts

Posted

ద్రోణ చిత్రంలో బికినీ వేసి అందాలను ఆరబోసిన ప్రియమణి ఇక నుంచి అటువంటి దుస్తులు ధరించనని స్పష్టంగా చెపుతోంది. అయితే పాత్ర డిమాండ్ మేరకు ముద్దు సన్నివేశాలకు మాత్రం అభ్యంతరం లేదు అని చెప్తోంది. ఆమె నటించిన ప్రవరాఖ్యుడు రిలీజైన సందర్భంగా ప్రమేషన్ లో పాల్గొని మీడియాతో మాట్లాడింది. ఆమె మాటల్లోనే..."ద్రోణ కథ ప్రకారం బికినీ వేసుకున్నాను. మిశ్రమ స్పందన లభించింది. ఇకపై ఆ తరహా బట్టల్లో కనిపించే ఆలోచన లేదు అయితే ముద్దు సన్నివేశాలకు మాత్రం నేను సిద్ధమే. అయితే కథ, సన్నివేశాల ప్రకారం ముద్దు అవసరం అనిపిస్తే ఓకే" అంటోంది. జగపతి బాబుతో వరసగా సినిమాలు చేస్తున్నారు అంటే...ఆయన తనకు మంచి మిత్రుడనీ... ఆయనతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది.ఇంతకీ బికినీ వేసుకునేంత అవసరమున్న పాయింటు ద్రోణ చిత్రంలో ఏముందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అలాగే తెరపై ముద్దు పెట్టుకోవటానికి పెద్ద కారణమక్కర్లేదనేది చాలా మంది సీనియర్ దర్శక, నిర్మాతల అమూల్య అభిప్రాయం. కాబట్టి త్వరలోనే ప్రియమణి ఏ లిప్ లాక్ కిస్ తోనే పలకరిస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.
[img]http://teluguone.com/cms/cinema/extraContent/image2/imageArchives/1263624847945priyamani.jpg[/img]

Posted

ప్రవరాఖ్యుడు movie eppudo release ayyindhi... mari intha old news aaa  !q# !q# !q#

×
×
  • Create New...