Jump to content

jr ntr pi vimalakka kopam


Recommended Posts

Posted

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌పై అరుణోదయ సాంస్కృతిక కళామండలి బృందం వ్యవస్థాపకురాలు విమలక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తన సినిమా కెరీర్‌ కోసం తాను అందరివాడిని అంటూ.. తెలంగాణవైపు అస్పష్టమైన ప్రకటన చేసిన ఎన్టీఆర్.. తెలంగాణాపై కచ్చితమైన ప్రకటన ఇవ్వాలని విమలక్క చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో చర్చలతో కాలయాపన చేస్తున్నారని విమలక్క ఆరోపించారు. ఇంకా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేవరకూ ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు కట్టవద్దని, అలాగే రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు తీసుకోకూడదని ఆమె తెలంగాణ ప్రజలకు సూచించారు.
[img]http://teluguone.com/cms/cinema/extraContent/image2/imageArchives/1263631344914adursmoviestills19.jpg[/img]

Posted

Vimalakka .... who the heck ...

Kalakaruluni opinion adige neecha maina culture start chesthunaru waste fellows ... [IMG]http://i40.tinypic.com/234iyo.jpg[/img]

Kalaki boundaries levu ... ee matram telikunda aa sanghaniki founder ela ayyindhi ...  (*"

×
×
  • Create New...