Jump to content

Recommended Posts

Posted

[b]పేరు, గోత్రం చెప్పడానికి నేను గుడికొచ్చానేంట్రా.. ఇక్కడ తెలుసుకోడాలు లేవు. తేల్చుకోడాలే
నేను హీరోని కాను విలన్. తప్పు చేసే ప్రతీ పకోడీ గాడూ హీరోలా ఫీలవుతుంటే, తప్పు చేసే హీరోల తుక్కు రేగ్గొట్టే నేను విలన్ నే.

మా మీద ఈగ వాలనివ్వరా సార్?
ఈగ వాలితే మీరు చూసుకోండీ. మిగతావి ఏమి వాలినా నేను చూస్కుంటా

ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం

అరెవో సాంబా.... రాస్కో....

చరిత్రలగురించి చెత్తబుట్టలగురించి తెలుసుకోను.

నాకు నేనే పోటీ. నాతో ఎవరూ పోటీకి రారూ.. రాలేరు.

పేరంటం అన్నాక లేడీసూ, పేకాట అన్నాక పోలీసూ రాకుండా ఉండర్రా... ఎవరి తాంబూలం వాళ్ళకి ఇచ్చేయటమే
తపస్సు చేస్తే ప్రత్యక్షమవడానికి నేను దేవుడ్ని కాదు తప్పుచేస్తేమటుకు ఆటోమాటిక్ గా మన దర్శనమైపోద్దిరోయ్..
మూడు ముళ్ళా? ముప్పై గుళ్ళా?
విలన్ః వీడు మరీ భయపడుతున్నాడు. చంపుతాడంటావా?
భరణిః పెపంచికం లో చాలా హత్యలు భయం తో చేసేవే

విలన్ : నాకు బిజినెస్ లో భయపడే కస్టమర్లు కావాలి భయపడే పార్టనర్లు కాదు
విలన్ః నా డబ్బు లాక్కున్నాడు భరించాను. నా ఎమ్మెల్యే సీట్ అడ్డుకున్నాడు సహించాను. నన్ను అవమానించాడు.. అనుభవించాను
రౌడీలతో కబడ్డీ ఆడుతూ పవన్ః మీరిటు వస్తే కూత..నేనటు వస్తే కోత. మీరు కూతకొస్తారా... నన్ను కోతకి రమ్మంటారా ?

పోలీసులంటే జనాన్ని భయపెట్టకూడదు రా.. జనం భయం పోగొట్టాలి

మిరపకాయ తెచ్చావా? మిరపకాయ?
మనిషికి తిక్క, పిచ్చి, పొగరు, బలుపు ఏదైనా ఉండొచ్చు. కాని దాని వల్ల ముందుకెళ్తున్నామా? ఎనక్కెళ్తన్నామా అనేది చూసుకోవాలి
భరణిః పోలీసోడు రౌడీలకు శత్రువుకాని రాజకీయ నాయకులకు కాదు మనం ఇపుడిపుడే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాంకదా.. ముందు పలకరించాల తలెగరేస్తే దించాలా తేడా జేస్తే తుంచాల

ఏంట్ర మెడ ఇలాఆఅ గోకేస్తున్నావ్. అంత దూలెక్కిపోయిందా? ఎదవ ఇమిటేషన్లూ నువ్వూనూ

సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు రా పక్కనుంచుకుని మరీ ఆపేయడం అని చెప్తాడు

అరెఓ.... గబ్బర్ సింగ్ కే ఫౌజే............ YES SIR

రూల్స్ ఒప్పుకోవురా...... మీరే ఎలాగోలా ఒప్పించెయ్యండి సార్

గబ్బర్ సింగ్ ఒప్పుకుంటే..రూల్స్ తప్పుకుంటాయ్

ఎంత బుజ్జిగా పారిపోతున్నాడురా ..... ఒరే చిట్టితల్లి(పిస్టల్) లాభంలేదు కానీ మహాలక్ష్మి(పెద్దగన్)నివ్వరా
పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడిని. పది కాలాలు బతకాలని దీవించు అమ్మా
కుక్కలు పెంచుకునేది అవతల వాళ్లని కరవడానికి. మనమీద మొరగడానికి కాదు
అవతల వాడు మనల్ని చంపడానికి వచ్చినప్పుడూ మనమ్ చావాలా?చంపాలా? చంపాలీ... అదీ లెక్క.
ఒక అమ్మాయ్ వారం లో పడొచ్చు. ఒక నెలలో పడొచ్చు. ఒక రోజు అయినా, రెండ్రోజులయినా, రెండు సంవత్సరాలయినా అమ్మాయి పడేది మగాడికే రా

నీ బలుపు, ఆవేశంమ్ మడిచి లోపల పెట్టుకో.. బయటకు రానీయకు. చావటానికి కూడా కంగారే నీకు

లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్త గా ఉండాలి. ఒకటి నాతో మాట్లాడేటప్పుడు.. రెండు నాతో పోట్లాడేటప్పుడూ

నీకు మనుషుల్ని పంపడంతెలుసు.. నాకు మనుషుల్ని చంపడం తెలుసు

ఈ గబ్బర్ సింగ్ స్టేషన్ నుండి పారిపోడమంటే పైకిపోడమే.
విలన్ః అది చెప్పడానికి నువ్వెవడ్రా
పవన్ః ఆడు నా ఫాన్.. నేను చెప్పినా ఒక్కటే నా ఫాన్స్ చెప్పినా ఒక్కటే

హీరోయిన్ : ఏవండీ పడిపోయేలా ఉన్నాను...
పవన్: తప్పకుండానండీ నేనాల్రెడీ పడిపోయాను.

పొడుగ్గా ఉన్నోళ్ళు ఎడంపక్కకి వెళ్ళండి. పొట్టిగా ఉన్నోళ్ళు కుడి పక్కకి పొండీ.. ఫిట్టు గా ఉన్నోళ్ళూ నా వెనక రండీ.

అప్పుడప్పుడూ భావాలు తన్నుకొచ్చేస్తుంటాయ్. నేను చెప్తూ ఉంటాను నువ్ రాస్కుంటా ఉండూ
ఇలాంటి ఆణిముత్యాలన్ని కలిపి ఒక బుక్కేయిద్దాంరా...
ఆలీ : ఈడూ... ఈడిపైత్యం
పవన్ : ఆ...... టైటిలదేరా "నేనూ నా పైత్యం"

పవన్ః మీరు బందెందుకు చేస్తున్నార్రా?
విలన్ః అసంతృప్తి
పవన్ః అసంతృప్తి, భావప్రాప్తి అయితే డాక్టర్ దగ్గరకెళ్ళాలి కానీ దానికి బందెందుకురా ?
నేను టైం ని నమ్ముకోను రా.. టైమింగ్ నమ్ముతాను

పరిగెట్టలేని పోలిసుల్ని చూసి: దేవుడా మనోళ్ళు ఫైటింగ్ చేయకపోయినా పర్లేదు కనీసం డైటింగ్ చేసేలా చూడుతండ్రీ....

నేను ట్రెండ్ ఫాలో అవ్వనూ... సెట్ చేస్తా

పాపులారిటీ పాసింగ్ క్లౌడ్ లాంటిది వాతావారణం వేడెక్కితే వానై కరిగిపోద్ది. మీరు మేఘాల్లాంటోళ్ళు. నేను ఆకాశంలాటోడ్ని ఉరుమొచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడూ ఒకేలా ఉంటాను.

రావురమేష్ః నువ్వెప్పుడూ ఇలా జోకులేస్తూనే ఉంటావా ?
పవన్ః అవును సార్ డ్యూటి ఒక్కటే సీరియస్ గా చేస్తాను
పవన్ విలేకర్లతోః మీరు మాట్లాడాలంటే మైకులు ఛానలు ఉంటే చాలు నేను మాట్లాడాలంటే సాక్షాలు, ఆధారాలు కావాలి..
వీడ్ని చంపడం న్యాయం, దీనికి ఎవడడ్డొచ్చినా చావడం ఖాయం.. వీడికోసం చచ్చిపోతారా ? వీడు చచ్చాక బతికి
పోతారా ?

బ్రహ్మీః క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ కట్ ఔట్ చాలురా[/b]

Posted

Character lo content undaaali kaani .. cut-out chaalu raa... CITI_y@R CITI_y@R CITI_y@R

Posted

[quote name='PMR aka OM' timestamp='1336892661' post='1301788166']
Character lo content undaaali kaani .. cut-out chaalu raa... CITI_y@R CITI_y@R CITI_y@R
[/quote]
[img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]

Posted

[quote name='HAPPYLESS' timestamp='1336892845' post='1301788173']
()>> ()>> ()>> nice thread F@#da
[/quote]

[img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]

Posted

[quote name='Silver_mani' timestamp='1336892889' post='1301788175']
[img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]
[/quote]

inko dailogue untadhi

Time Timing ani... naaaku time ki oka lekaa undi .. kanai timing undi ani..

adhi kuda super padathadhi..

abbaba supe rpunches unnaayi ley baa cinema lo maatram.. okkadiney poyaanu first time US lo oka cinema ki.. aslau bore denggggudddddddddddi anukunnaa

kaani aa polica station lo anthyaksharui scene ki ichesi raavachu inko $15 dolalrs ayina anukuna

thatre lo silent gaa seat lo koorchunnado undadu emo aa scene lo maatram..

Posted

[img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]

[quote name='PMR aka OM' timestamp='1336893064' post='1301788183']

inko dailogue untadhi

Time Timing ani... naaaku time ki oka lekaa undi .. kanai timing undi ani..

adhi kuda super padathadhi..

abbaba supe rpunches unnaayi ley baa cinema lo maatram.. okkadiney poyaanu first time US lo oka cinema ki.. aslau bore denggggudddddddddddi anukunnaa

kaani aa polica station lo anthyaksharui scene ki ichesi raavachu inko $15 dolalrs ayina anukuna

thatre lo silent gaa seat lo koorchunnado undadu emo aa scene lo maatram..
[/quote]

naaku kuda baaga nachindi mama ... 2times chusa [img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]

Posted

[b] nice thread[/b]
[b] ()>>[/b]
[b] CITI_y@R[/b]
[b] CITI_y@R[/b]
[font="helvetica, arial, sans-serif"][color="#282828"][b] CITI_y@R[/b][/color][/font]

Posted

[img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img][img]http://lh3.ggpht.com/-KEUfq6c3Jz8/T6r0E8oV1PI/AAAAAAAAGWI/Wpx9LWktKSc/s200/PK.gif[/img]

Posted

Asalu dialogue edhi?? [img]http://www.desigifs.com/sites/default/files/bemmi.sarle_.gif[/img].....

NAKU KONCHAM THIKKUNDHI...KANI DAANIKO LEKKUNDHI... S%Hi

Half of the Credit goes to[size=5][b] " TERRIFIC TRIVIKRAM"[/b][/size].. watta Dialogues ya

Posted

[quote name='msnrchowdary' timestamp='1336897861' post='1301788347']
Asalu dialogue edhi?? [img]http://www.desigifs.com/sites/default/files/bemmi.sarle_.gif[/img].....

NAKU KONCHAM THIKKUNDHI...KANI DAANIKO LEKKUNDHI... S%Hi

Half of the Credit goes to[size=5][b] " TERRIFIC TRIVIKRAM"[/b][/size].. watta Dialogues ya
[/quote]

y trivikram?

Posted

[quote name='nenusuper' timestamp='1336898331' post='1301788358']

y trivikram?
[/quote]

[b]పేరు, గోత్రం చెప్పడానికి నేను గుడికొచ్చానేంట్రా.. ఇక్కడ తెలుసుకోడాలు లేవు. తేల్చుకోడాలే[/b]

[b]ఎప్పుడో ఒకసారి తాగితే ఆనందం, అప్పుడప్పుడూ తాగితే వ్యసనం, రోజూ తాగితే రోగం[/b]

[b]విలన్ః వీడు మరీ భయపడుతున్నాడు. చంపుతాడంటావా?[/b]
[b]భరణిః పెపంచికం లో చాలా హత్యలు భయం తో చేసేవే[/b]

[b]విలన్ : నాకు బిజినెస్ లో భయపడే కస్టమర్లు కావాలి భయపడే పార్టనర్లు కాదు[/b]
[b]విలన్ః నా డబ్బు లాక్కున్నాడు భరించాను. నా ఎమ్మెల్యే సీట్ అడ్డుకున్నాడు సహించాను. నన్ను అవమానించాడు.. అనుభవించాను
రౌడీలతో కబడ్డీ ఆడుతూ పవన్ః మీరిటు వస్తే కూత..నేనటు వస్తే కోత. మీరు కూతకొస్తారా... నన్ను కోతకి రమ్మంటారా ?[/b]

[b]సిగరెట్ మానేయడం అంటే పారేయడం కాదు రా పక్కనుంచుకుని మరీ ఆపేయడం అని చెప్తాడు[/b]

[b]ఒక అమ్మాయ్ వారం లో పడొచ్చు. ఒక నెలలో పడొచ్చు. ఒక రోజు అయినా, రెండ్రోజులయినా, రెండు సంవత్సరాలయినా అమ్మాయి పడేది మగాడికే రా[/b]

[b]రావురమేష్ః నువ్వెప్పుడూ ఇలా జోకులేస్తూనే ఉంటావా ?[/b]
[b]పవన్ః అవును సార్ డ్యూటి ఒక్కటే సీరియస్ గా చేస్తాను
పవన్ విలేకర్లతోః మీరు మాట్లాడాలంటే మైకులు ఛానలు ఉంటే చాలు నేను మాట్లాడాలంటే సాక్షాలు, ఆధారాలు కావాలి..
వీడ్ని చంపడం న్యాయం, దీనికి ఎవడడ్డొచ్చినా చావడం ఖాయం.. వీడికోసం చచ్చిపోతారా ? వీడు చచ్చాక బతికి
పోతారా ?[/b]
[b]last but not least.. Naku koncham thikkundhi kani daniko lekkundhi...[/b]

[b]IVANNI WRITTEN BY TRIVIKRAM baa.. anduku[/b]

Posted

[quote name='msnrchowdary' timestamp='1336898636' post='1301788367']

I doubt r u sure?

×
×
  • Create New...