Jump to content

Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-a.akamaihd.net/hphotos-ak-prn1/563471_439628802735049_1800732301_n.jpg[/img]


ఒరెయ్!11 ఫెస్బుక్ లో ఎవడో చచ్చాడని పోస్ట్ చేస్తె లైక్ చేసే పింజారి వెధవ !11

ఫెస్బుక్ లో ట్విట్టెర్ వెతికే దరిద్రపు సన్నాసి !!

ప్రొఫైల్ పిక్చెర్ లు హాక్ చేసే నిక్రుష్ట దుష్టాత్ముడా!!1

పొద్దున్నె పాచి మొఖం తో స్మైల్ పోస్ట్ చెసే సోంబెరిగా!!


మొబైల్లో ఆటోమాటిక్ వాయిస్ లకు రిప్లై ఇచ్చే ఏప్రాసి గా

కంప్యూటర్ లో లో్టస్ అంటె పువ్వా? అని అడిగే చెప్రాసి గా

ఒసమబిన్ లాడెన్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించె బల్లి మొహమా.

ఏ కామెంటుకైన లైక్ కొ్ట్తే బ్రష్టాతి బ్రష్తా..

.బ్యాంక్ మెసెజ్ లకు ఫెస్బుక్ ఐడీ ఇచ్చే శుంఠాతి శుంఠా!!1

ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ల్ లో వెతికే వధవన్నర వెధవ...

కామెంటుల కోసం ఎదురు చూసే అక్కుపక్షి..

నీ గ్రూపులో ఒకడే మెంబెర్ ఉన్న ఏకాకి కాకీకవి

నీ కంప్యూటర్ లో వైరస్ రాను , నీ హార్డ్ డిస్క్ డ్రనేజి లో వెయ్య

24 గంటలూ పనీ పాట లేకుండా ఫెస్బుక్ చూసే త్రాష్టుడా..

పోతావురా!!1 పోతవు ...ఫెస్బుక్ ఐడీ లేకుండ పోతావురా...

Posted

kaala kaarude evado

Good one

×
×
  • Create New...