Jump to content

Jagan Is Planning To Kill Me--Ka Paul


Recommended Posts

Posted

[url="http://youtu.be/dsrsSKcTqrA"]http://youtu.be/dsrsSKcTqrA[/url]

Posted

Chas jeevitham.. [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img]

Posted

[quote name='citizenofIND' timestamp='1343056937' post='1302185345']
papam thokasthunaru industry lo
[/quote]


Hose teesi balayya baabuki KA Paul ki daggara polikalu emaina kana baddaya endi?
Chaala mandiki kanabaddayile

Posted

[img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img]

Posted

[img]http://lh4.ggpht.com/-VC9UAsl0jkY/T9VVAKa-aCI/AAAAAAAAGo0/IrUGkLHXRt8/s150/PK-3.gif[/img]

Posted

agreed. matti antakoodadhu aney jail lo unnadu [img]http://lh4.ggpht.com/-VC9UAsl0jkY/T9VVAKa-aCI/AAAAAAAAGo0/IrUGkLHXRt8/s150/PK-3.gif[/img]

Posted

[img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

అందరూ ఇప్పడు ఇదే మాట అంటున్నారు. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడంటూ జాలి చూపిస్తున్నారు. ఆయనకు ఈ గతి ఏంటని బాధ పడుతున్నవారూ లేకపోలేదు. క్రైస్తవ మత ప్రబోధకుడిగా ప్రపంచ దేశాల్లో పర్యటించి ఎనలేని కీర్తిని ఆర్జించిన కేఏ పాల్ మానసిక రోగిగా ఆస్పత్రిలో చేరడంసృష్టివైచిత్రి కాక మరేమిటి. మానసిక పరిస్థితి బాలేదంటూ ఆయనను గాంధీ ఆస్పత్రిలో చేర్చడం ఊహించని పరిణామం.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి బైబిల్ వాక్యాలతో స్వస్థత చేకూర్చిన పాల్ దీనస్థితిని చూసి అందరూ జాలిపడుతున్నారు. కీస్తు సందేశాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన పాల్ నేడు సోదరుడి హత్య కేసులో నిందితుడుగా నిలిచాడు. నిరుపేద కుటుంబంలో జన్మించి, సువార్తకుడిగా అగ్రదేశాల రాజ్యాధినేతలతో నీరాజనాలు అందుకున్న ఆయన ఖూని కేసులో కారాగారం పాలవడం కలచివేసేదే. మత బోధకుడిగా కేఏ పాల్ ఎన్నో దేశాల్లో పర్యటించారు. దేశదేశాల్లో క్రీస్తు సందేశాన్ని వ్యాపింపజేశారు. అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలు పాల్ మాటకు ఎంతో విలువనిచ్చేవి. ఆయనను ఎంతో గౌరవంగా చూసేవి. ఆయన ప్రసంగం కోసం క్రైస్తవ సమాజం ఆత్రంగా ఎదురుచూసేది. పలు దేశాల శాంతి చర్చల్లోనూ ప్రధానపాత్ర పోషించానని, దేశాల మధ్య సయోధ్య కుదిర్చానని చాలా సందర్భాల్లో కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు.

‘ప్రార్థించే పెదవులు కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న బైబిల్ వాక్యాన్ని పాటించి ప్రసంగాలకే పరిమితం కాకుండా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టానని చెప్పుకొచ్చారు పాల్. ఈ కార్యక్రమాల కోసం తన పలుకుబడి వినియోగించి విదేశాల నుంచి భారీగా నిధులు పోగుచేశారు.

ఇదంతా గతం!
పాల్ కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. రాజకీయ నాయకులతో విభేదాల కారణంగా ఆయన నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన ‘ప్రజాశాంతి’ పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంపై మిశ్రమ స్పందన వ్యక్తమయింది. పార్టీ పెట్టినప్పటి నుంచి మత బోధకుడిగా కంటే పొలిటీషియన్‌గానే ఆయన జనం నోళ్లలో నానారు. మత ప్రవక్తగా ఉన్న పాల్ రాజకీయ పార్టీ పెట్టడంతో విశ్వాసకులు ఆయనకు దూరమవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దానికితోడు సోదరుడితో ఆస్తుల గొడవలు, హత్య కేసు ఆయన ప్రతిష్ఠను మసకబార్చాయి.

ఇవన్నీ ఎలాగున్నా ప్రస్తుత పాల్ పరిస్థితి ఆయన అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. తన ప్రసంగాల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసిన కేఏ పాల్‌పై నేడు అందరూ ‘పాపం... పాల్’ అని జాలి చూపిస్తున్నారంటేనే అర్థమవుతుంది ఆయన దీనస్థితి. ఓడలు బళ్లు అవుతాయంటే ఇదేనేమో!

[url="http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=45835&Categoryid=28&subcatid=0"]http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=45835&Categoryid=28&subcatid=0[/url]

Posted

[quote name='Vaampire' timestamp='1343065692' post='1302186238']
agreed. matti antakoodadhu aney jail lo unnadu [img]http://lh4.ggpht.com/-VC9UAsl0jkY/T9VVAKa-aCI/AAAAAAAAGo0/IrUGkLHXRt8/s150/PK-3.gif[/img]
[/quote]
[img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

[img]http://lh4.ggpht.com/-VC9UAsl0jkY/T9VVAKa-aCI/AAAAAAAAGo0/IrUGkLHXRt8/s150/PK-3.gif[/img][img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

×
×
  • Create New...