I hate caste...... Posted July 26, 2012 Report Posted July 26, 2012 [color=#000000]అబూజా(నైజీరియా): చిన్న భార్యపై ఎక్కువ ప్రేమ చూపడమే అతడు చేసిన పాపమైంది! ఆరో భార్యనే ప్రేమగా చూసుకుంటున్నాడని, తమను అస్సలు పట్టించుకోవడం లేదన్న కోపంతో మిగతా ఐదుగురు భార్యలు భర్తపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో అతడు ప్రాణాలు వదిలాడు. నైజీరియాలోని బెన్యూ రాష్ట్రంలో వారం క్రితం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉరోకో ఒనోజా బాగా డబ్బున్న వ్యాపారవేత్త. అతడికి ఆరుగురు భార్యలున్నారు. [/color] [color=#000000]అయితే చిన్న భార్యనే ఎక్కువగా ప్రేమించడం మిగతా భార్యలకు కంటగింపుగా మారింది. ఇక తాడోపేడో తేల్చుకుందామని ఐదుగురూ మూకుమ్మడిగా అతడిపై ‘దండయాత్ర’కు దిగారు. ఆరో భార్యతో అతడు సెక్స్‌లో పాల్గొంటుండగానే గదిలోకి దూసుకెళ్లారు. తామందిరితో ఒకేసారి సెక్స్‌లో పాల్గొనాలని అతడిని కత్తులు, కర్రలతో బెదిరించారు. చిన్న భార్య నుంచి మొదలుపెట్టి పెద్ద భార్య దాకా వరుసగా తమతో శృంగారంలో పాల్గొనాలని పట్టుబట్టారు. అతడు వారిని ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. రెండో భార్య మంచం వద్దకు వచ్చే సరికే ఒనోజా ఊపిరి ఆగిపోయింది. దాంతో ఆ ఐదుగురూ అడవిలోకి పారిపోయారని ఆరో భార్య చెప్పినట్టు ‘డైలీ పోస్ట్’ ఆన్లైన్ పత్రిక తెలిపింది.[/color] [img]http://i872.photobucket.com/albums/ab288/sajja01/cry-o.gif[/img]
I hate caste...... Posted July 26, 2012 Author Report Posted July 26, 2012 [quote name='ManOnFire' timestamp='1343292471' post='1302202944'] nijama kattukada?????? [/quote] nijamey bhayyo
Gachibowli_Diwakar Posted July 26, 2012 Report Posted July 26, 2012 [img]http://img709.imageshack.us/img709/1665/brahmi7.gif[/img] pani paata lekapoye sariki .. chivariki chithukagitham meedha ink-pen tho raasina vi kuda sadhivi .. ikada post chesi .. DB prajala valuable time ni waste chesthunna ..e kaantha-kabodia ni ban seyyaali ani .. koorukuntunnaanu
Recommended Posts