taarachowdary Posted July 26, 2012 Report Posted July 26, 2012 నా డీఎన్ఏ రిపోర్ట్ బయటపెట్టొద్దు అని కోర్టులో ఎన్ డీ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. డీఎన్ఏ పరీక్షలకు సంబంధించిన తీర్పులో తేడా వస్తే సరిదిద్దుకోలేనంత నష్టం జరుగుతుందని కోర్టుకు తివారీ తెలిపారు. తన హోదాను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తివారీ వ్యాఖ్యానించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎన్డీ తివారీకి సంబంధించిన డీఎన్ఏ పరీక్షలను ఫలితాన్ని ఢిల్లీ హైకోర్టు వెల్లడించనుంది. [color=#000000]రోహిత్ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్ డీ తివారీ ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. [/color]
taarachowdary Posted July 26, 2012 Author Report Posted July 26, 2012 [quote name='citizenofIND' timestamp='1343312477' post='1302203473'] dantlo tappu emundhi [/quote] neeku enduku vuntundi bayya alaanti vaallu TDP lo chaala mandi vunnaru kaani in general ga he deserves kookka chhaavu
usbabu Posted July 26, 2012 Report Posted July 26, 2012 [quote name='citizenofIND' timestamp='1343312477' post='1302203473'] dantlo tappu emundhi [/quote] musali LK ki side track undi...illegal ga pillodu unnadu...adi bayatiki vaste musalodi rajakeeya jivitam sanka nakipotadi...adi vadi bhayam...PLK...
taarachowdary Posted July 27, 2012 Author Report Posted July 27, 2012 [color=#000000]రోహిత్ శేఖర్ తండ్రి ఎన్ డీ తివారీయేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్ డీ తివారీ డీఎన్ఏ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవా ఖేత్రపాల్ శుక్రవారం విడుదల చేశారు. తీవారీ డీఎన్ఏ పరీక్షలను హైదరాబాద్ లోని ఓ లాబరేటరీలో నిర్వహించారు. ఇద్దరి డీఎన్‌ఏలూ ఒక్కటే అని కోర్టు నిర్దారించింది. ఉజ్వల శర్మ, ఎన్ డీ తివారీలకు కలిగిన సంతానమే రోహిత్ శేఖర్ అని కోర్టు తీర్పులో పేర్కొంది. గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఎన్ డీ తివారీ ఉన్న కాలంలో ఆయనపై సెక్స్ కుంభకోణ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆతర్వాతనే ఆరోగ్య కారణాలను చూపి గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. [/color]
Recommended Posts