Jump to content

That Is Modi : Future Pm Of Bharatadesam

Recommended Posts

Posted

అహ్మదాబాద్ : గోద్రా అల్లర్లలో తన తప్పుంటే ఉరి తీయాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఉర్దూ వీక్లీ నయీ దునియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ షాహిద్‌ సిద్దిఖీ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నయీ దునియా వీక్లీకి సిద్దిఖీ ఎడిటర్‌గా ఉన్నారు.

2002లో జరిగిన గోద్రా అల్లర్లలో 12 వందల మంది చనిపోయిన ఘటనపై ఆయన మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. వేర్వేరు ఘటనలపై సోనియా, మన్మోహన్‌, రాజీవ్‌ గాంధీలే జాతికి క్షమాపణలు చెప్పినప్పుడు మీరెందుకు చెప్పరంటూ ఆయన మోడీని ప్రశ్నించారు.

జాతికి కాకపోయినా, కనీసం ముస్లింలకయినా ఎందుకు క్షమాపణలు చెప్పరని అడిగారు. దీనికి సమాధానంగా మోడీ.... తాను తప్పు చేసి ఉంటే తనను క్షమించరాదని, తన తప్పుంటే ఉరితీయాలన్నారు. మళ్ళీ వందేళ్ళపాటు ..... తప్పు చేయాలంటే భయపడేలా ఉరి తీయాలని చెప్పారు.

అదే సమయంలో తాను నిర్దోషి అని తేలగానే తనపై తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు, మీడియా క్షమాపణలు చెప్పాలని మోడీ డిమాండ్‌ చేశారు. మోడీ ఇంటర్వ్యూతో నయీ దునియా తాజా సంచికలో కవర్‌ పేజీ కథనం ప్రచురించింది.

Posted

[quote name='taarachowdary' timestamp='1343310891' post='1302203373']
అహ్మదాబాద్ : గోద్రా అల్లర్లలో తన తప్పుంటే ఉరి తీయాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఉర్దూ వీక్లీ నయీ దునియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ షాహిద్‌ సిద్దిఖీ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నయీ దునియా వీక్లీకి సిద్దిఖీ ఎడిటర్‌గా ఉన్నారు.

2002లో జరిగిన గోద్రా అల్లర్లలో 12 వందల మంది చనిపోయిన ఘటనపై ఆయన మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. [color=#ff0000][b][size=6]వేర్వేరు ఘటనలపై సోనియా, మన్మోహన్‌, రాజీవ్‌ గాంధీలే జాతికి క్షమాపణలు చెప్పినప్పుడు మీరెందుకు చెప్పరంటూ ఆయన మోడీని ప్రశ్నించారు.

జాతికి కాకపోయినా, కనీసం ముస్లింలకయినా ఎందుకు క్షమాపణలు చెప్పరని అడిగారు. దీనికి సమాధానంగా మోడీ.... తాను తప్పు చేసి ఉంటే తనను క్షమించరాదని, తన తప్పుంటే ఉరితీయాలన్నారు. మళ్ళీ వందేళ్ళపాటు ..... తప్పు చేయాలంటే భయపడేలా ఉరి తీయాలని చెప్పారు.[/size][/b][/color]

అదే సమయంలో తాను నిర్దోషి అని తేలగానే తనపై తప్పుడు ప్రచారం చేసిన రాజకీయ పార్టీలు, మీడియా క్షమాపణలు చెప్పాలని మోడీ డిమాండ్‌ చేశారు. మోడీ ఇంటర్వ్యూతో నయీ దునియా తాజా సంచికలో కవర్‌ పేజీ కథనం ప్రచురించింది.
[/quote]

That is modi answer ante ala vundali

Thappu cheste court lo punishment vunadali kaani Gulf countries lekka sorry ante saripothunda?

Rajiv and sonia sorry ani cheppinppi escaping Aa ?

×
×
  • Create New...