Jump to content

Deccan Chronical Group Assam Anta Ga


Recommended Posts

Posted

[color=#333333][font=Georgia,]
ఆంధ్రభూమి తెలుగు దినపత్రిక, దక్కన్ క్రానికల్ ఇంగ్లీషు దినపత్రికల కు చెందిన దక్కన్ క్రానికల్ గ్రూప్[img]http://farm3.static.flickr.com/2344/2541696348_36e426a01b.jpg[/img]వివాదాల్లో చిక్కుకుంది. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోన్న కార్వీ గ్రూప్ డీసీపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు.[/font][/color][color=#333333][font=Georgia,]
కొన్ని పెట్టుబడులు, రుణాలు తీసుకున్న వ్యవహారంలో నకిలీ పత్రాలు సమర్పించారని తేలింది. దాదాపు రూ.50 కోట్ల రుణం తీసుకుని మోసం చేశారని సమాచారం. ఈ రుణాలకు సంబంధించి సెక్యూరిటీగా అందజేసిన ఆస్తుల పత్రాల్లో కొన్ని ఫోర్జరీవి ఉన్నట్లు కార్వీ తమ ఫిర్యాదులో ఆరోపించినట్టుగా చెబుతున్నారు.[/font][/color][color=#333333][font=Georgia,]
మరో సంస్థ ఐఎఫ్ సీఐ కూడా డీసీపై ఆరోపణలు చేసింది. డిబెంచర్ల రిడెంప్షన్‌కు సంబంధించి 27.8 కోట్ల రూపాయలను చెల్లించడంలో డీసీ విఫలమైందని ఆరోపిస్తూ ఐఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ ఆస్తులు అమ్మి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని కోరింది. దీనికి తోడు డీసీ షేర్ మార్కెట్లో రూ.15.45 కు పడిపోయింది. 15 రోజుల్లో షేరు ధర ఏకంగా 50 శాతానికి పడిపోవడం గమనార్హం.[/font][/color]
[url=""]digg[/url]

×
×
  • Create New...