Jump to content

N T R Sudi Thirigindata...


Recommended Posts

Posted

[img]http://telugu.webdunia.com/articles/1208/06/images/img1120806019_1_1.jpg[/img]

WD
[color=#000000][size=3]తారకరత్న తన పేరును మార్చుకుని నేనే ఎన్టీఆర్ అంటూ ప్రకటించుకున్నాడు. సడెన్‌గా అభిమానులకే కాక బంధువులకు కూడా షాకిస్తూ విడాకులు తీసుకున్న అలేఖ్యా రెడ్డిని వివాహమాడాడు. అలేఖ్య రాకతో తారకరత్న(ఎన్టీఆర్) సుడి తిరిగినట్లేనని సినీజనం చెప్పుకుంటున్నారు. [/size][/color]

[color=#000000][size=3]అదెలా.. అంటే, అలేఖ్య రెడ్డికి మాజీహోంమంత్రి ఎ.మాధవరెడ్డి మరియు జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి ఫ్యామిలీలతో మంచి స్నేహసంబంధాలున్నాయట. ఈ కనెక్షన్‌తో తారకరత్న ఎన్టీఆర్ కెరీర్‌ను మార్చేసే పనిలో ఉన్నదట అలేఖ్య.[/size][/color]

[color=#000000][size=3]ఇప్పటికే ఈమె తనకున్న పలుకుబడితో తారకరత్న ఎన్టీఆర్‌కు విజేత, మైక్ టెస్టింగ్ 143, దయ వంటి సినీ ప్రాజెక్టులను రప్పించారట. ఈ ప్రకారంగా అలేఖ్య సంవత్సరానికి హీనపక్షంగా తారకరత్న ఎన్టీఆర్ ఖాతాలో 3 సినిమాలైనా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తానికి తారకరత్న ఎన్టీఆర్ కెరీర్ ఈ దెబ్బతో ఓ రేంజ్‌కు వెళ్లిపోతుందన్నమాట.[/size][/color]

Posted

veedu velli chiru koothurini chesukunna koda veedi vatra sudi maradhu

×
×
  • Create New...