Jump to content

Nela Ticket Naarayana........


Recommended Posts

Posted

[color=#333333][font=Georgia,]మరి అతడిది నోరో లేక మరేంటో కానీ కమ్యూనిస్టు నాయకుడు కే నారాయణ నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అనేక మంది వ్యక్తిత్వాలను కించపరుస్తూ తన నోటి ధూలతీర్చుకొన్న నారాయణ తాజాగా కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశంపై పేలాడు. హిందువుల పవిత్ర క్షేత్రం తిరుపతి, తిరుమలలో అన్యమతాల వారు ప్రచారం చేసుకొంటే వచ్చే ఇబ్బంది ఏంటని నారాయణ తన ధర్మ సందేహం వెలిబుచ్చాడు. అన్యమత ప్రచారం చేశారనే ఉదంతంపై టీటీడీ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయంపై నారాయణ స్పందిస్తూ ఇలా మాట్లాడాడు. దీనిపై సమాజంలో వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దేశమంతా ఎక్కడా లేని అభ్యంతరం ఒక పవిత్ర పుణ్యక్షేత్రంలో పెడితే, అక్కడ మాత్రం అన్యమత ప్రచారం చేయకుంటే నష్టపోయేదేమీ ఉండదు కదా, దీనిపై నారాయణ అక్కసు ఏంటని ప్రశ్నిస్తున్నారు. [/font][/color][color=#ff0000][font=Georgia,]చికెన్ నారాయణ[/font][/color][color=#333333][font=Georgia,] మాటలు అంత లెక్కచేయాల్సినవేమీ కాదు కానీ, కమ్యూనిజం పేరుతో అడ్డదిడ్డంగా మాట్లాడటం నారాయణకు తగదనే చెప్పాలి. ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులైన తమ కమ్యూనిస్టు నాయకులు మత పర ఆచారాలు పాటిస్తే తప్పు పట్టరు కానీ హిందువుల విషయంలో కమ్యూనిస్టులకు మత చాందసవాదం అనిపిస్తుంటుంది. మరి ఇతర మతస్తుల పుణ్యక్షేత్రాల్లో సైతం మత ప్రచారాలు చేయండని అనే ధైర్యం నారాయణకు ఉందా? ఊరికే నోటి దూలకోద్దీ మాట్లాడే నారాయణను ఏం చేయాలి?[/font][/color]

×
×
  • Create New...