gundubabu Posted August 18, 2012 Report Posted August 18, 2012 [color=#000000][font=Gautami, Pothana2000, Arial][b][size=4]చెన్నయ్ : హీరోయిన్ ఆండ్రియా, కొలవెరి ఢీ పాట మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్‌తో ముద్దుల్లో మునిగితేలుతున్న ఫోటో రెండు రోజుల క్రితం లీకైన విషయం తెలిసిందే. అయితే [/size][url="http://telugu.oneindia.in/topic/anirudh-ravichander"]దీనిపై అనిరుధ్ నోరు విప్పక పోయినా[/url][size=4]....ఆండియా మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ఫోటో ఇప్పటి కాదని. దాదాపు సంవత్సరన్నర క్రితం నాటిదని చెప్పింది.[/size][/b][/font][/color] [color=#000000][font=Gautami, Pothana2000, Arial][size=4] [/size][/font][/color] [center] [img]http://telugu.oneindia.in/img/2012/08/16-anirudh-andrea.jpg[/img] [/center] [left] మా మధ్య అప్పట్లో ఎఫైర్ ఉన్న మాట నిజమే, అప్పుడు మా రిలేషన్ షిప్‌లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. అలా చేయడం పట్ల నేనుగానీ, అనిరుధ్ గానీ సిగ్గు పడటం లేదు. అది మా పర్సనల్ మ్యాటర్. అయితే ప్రస్తుతం మాత్రం ఎవరి కెరీర్ గురించి వాళ్లు ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం మా ఇద్దరి మధ్య ఆ రిలేషన్ కొనసాగడం లేదని అంటోంది. [/left] అయితే తమిళ జనాలు ఆండియా గురించి రకరకాలు గా మాట్లాడుకుంటున్నారు. ఆమెకు ఇలాంటి ఎఫైర్లు కొత్తమీ కాదని, గతంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో ‘సం'బంధం పెట్టుకుందని.....ప్రస్తుతం ఆ ఫోటో బయటకు రావడం వెనక పబ్లిసిటీ స్టంట్ ఉంది అంటున్నారు. ప్రస్తుతం ఆండియా పలు చిత్రాలతో బిజీగా ఉంది. తమిళ చిత్రం 'వెట్టై' ఆధారంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'భలే తమ్ముడు' చిత్రంలో సునీల్ కి జంటగా ఆండ్రియా నటించనుంది.
ManOnFire Posted August 18, 2012 Report Posted August 18, 2012 kalikalam....inkenti motham wes culture e inka
Recommended Posts