Jump to content

Recommended Posts

Posted

ఏలూరు: ప్రజారాజ్యం పార్టీ ఊదరగొడుతున్న సామాజిక మార్పు అంటే ఓసిలను బీసిలుగా చూపడమేనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జైత్రయాత్ర ముగింపు సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సి రామచంద్రయ్య బీసి కాకపోయినా బీసిగా చూపారని, ప్రజారాజ్యం అభ్యర్దుల జాబితాలోని 104 మంది బీసి అభ్యర్ధుల్లో దాదాపు 14 మంది దాకా బిసీలు కారని సాక్షాత్తు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కుమారుడే ఒప్పకున్నారని వైఎస్ ఎత్తి చూపారు. పైగా ఈ ఉదంతంలో తమ తప్పేమీ లేనట్లు ప్రజారాజ్యం అగ్రనాయకులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆ అభ్యర్ధులే తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు అభ్యర్ధుల తప్పుగా వారు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఓట్లను డబ్బుతో కొనాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రోత్సహిస్తున్నారని, ఇంత కంటే ఘోరమైన విషయం వేరొకటుంటుందా అని వైఎస్ ప్రశ్నించారు.

Posted

asala mundu vaalu marali ......edi asinchakunda seva seyamanu odipothe 5 years...chuddami22819_B2.gif

Posted

asala mundu vaalu marali ......edi asinchakunda seva seyamanu odipothe 5 years...chuddami22819_B2.gif

odipothe vaadu inka assam lo seva chesukuntaadu le

Posted

YS,kcr gadu, SIRO gANG  malli congress raktha pisachi andaru assam kuda kaadu pathalaniku velali hammernd (*" pleasedie

Posted

Vellu marpu thestharo theliyadu kani vote LokSatta I am sure they will bring some change

×
×
  • Create New...