Jump to content

Idhayyya Matter U


Recommended Posts

Posted

[color=#000000]తిరుపతి:కేంద్ర హోంమంత్రి సుశిల్ కుమార్ షిండేకు తిరుపతి పర్యటనలో చుక్కెదురైంది. కేంద్ర హోంమంత్రి హోదాలో షిండే తొలిసారి రాష్ట్ర పర్యటన చిరు ఫోటో లేకుండానే కొనసాగింది. చిరు ఫోటో లేకుండా షిండే పర్యటించడంపై మాజీ పీఆర్పీ నేతలు మండిపడ్డారు. మాజీ తిరుపతి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఫోటో లేకుండా షిండే పర్యటించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఎక్కడా చిరు ఫ్లెక్సీని ఏర్పాటు చేయలేదని , ఇదే పునారావృతమైతే పార్టీని వీడుతామని చిరు అనుచరుడు కిరణ్ రాయల్ హెచ్చరించారు. నిన్న రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి షిండే శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని కలసి రాష్ట్ర రాజకీయాలపై చర్చించా @3$%[/color]

Posted

emani charchinchadu .... chiru ni congi nundi teeseddamani ah[img]http://www.desigifs.com/sites/default/files/2zgrn1h.gif?1290173021[/img]

×
×
  • Create New...