Jump to content

Recommended Posts

Posted

శంకర్‌దాదా ఎమ్.బి. బి. ఎస్.  సినిమా పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో  సంజయ్‌దత్ హీరోగా నటించిన మున్నాయి ఎం. బి. బి. ఎస్. సినిమాను తెలుగులో చిరు తో నిర్మించారు. ఆ సినిమా సంచలన విజయం సాదించింది. హిందీలో నటించిన సంజయ్‌దత్ తెలుగులోనటించిన చిరంజీవి ఇద్దరు ఇపుడు రాజకీయాల్లో ఉన్నారు.

సంజయ్‌దత్ సమాజ్ వాద్ పార్టీలో చేరి ప్రధాన కార్యదర్శి హోదాను సంపాదిస్తే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వాచారు. వీరిద్దరి మద్య స్నేహాం ఉంది ఇటీవల సంజయ్‌దత్ హైదరాబాద్ కు వచ్చి చిరు ను కలిశారు.  ఇపుడు సంజయ్‌దత్ చిరంజీవి తరుపున ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేయడానికి రానున్నట్లు సమాచారం. మెగాస్టార్ పవార్ తగ్గిందా? అందుకేనేమో సంజయ్‌దత్ సహాయం తీసుకోనునంరేమో అనా అనుమానం ఎవరికైనా రాక మానదు!

Posted

Dondu Donu rasukunte budidha raluthadanttu

vellu iddaru kalisina idhe jaruguthadhi

×
×
  • Create New...