Jump to content

Anumanam..........lovers Suicide


Recommended Posts

Posted

[img]http://telugu.webdunia.com/articles/1209/06/images/img1120906026_1_2.jpg[/img]


[color=#000000][font=Gautami, WDTE04-OTF,]'[/font][/color][color=#000000][font=Gautami, WDTE04-OTF,]అనుమానం పెనుభూతం'గా మారుతుందని మన పెద్దలు ఊరకే చెప్పలేదు. సాక్షాత్ ఇలాంటి అనుమానమే ఇద్దరి ప్రేమికుల ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఆత్మహత్యా కేసు వివరాలను పరిశీలిస్తే... ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంపరాల గ్రామానికి చెందిన ఎం.సైదుబాబు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురం సమీపంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. తాను కాలేజీ చదివే రోజుల్లోనే సహ విద్యార్థి శివకృష్ణజా రెడ్డిని ప్రేమించాడు. [/font][/color]






[color=#000000][font=Gautami, WDTE04-OTF,]ఆ తర్వాత సైదుబాబుకు చెన్నయ్‌లో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో శివకృష్ణాజా రెడ్డి ప్రియుడు సైదుబాబుతో మాట్లాడటం తగ్గించింది. దీంతో తన ప్రియురాలు మరో వ్యక్తి ప్రేమలో పడిందని అనుమానించిన సైదుబాబు.. ఉద్యోగం మానేసి గుంటూరుకు వెళ్లాడు. అక్కడ.. తాను, తన ప్రేయసి ఆత్మహత్యకు ప్లాన్ వేశాడు. [/font][/color]

[color=#000000][font=Gautami, WDTE04-OTF,]ఆ ప్రకారంగా తన స్నేహితుని బైక్ తీసుకుని ప్రియురాలు శివకృష్ణాజా రెడ్డిని ఎక్కించుకుని తాము చదివిన కళాశాలకు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు గడిపిన తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఉద్దేశ్యపూర్వకంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారిద్దరు మృత్యువాత పడ్డారు. [/font][/color]

[color=#000000][font=Gautami, WDTE04-OTF,]తన ప్రేయసి మోసం చేస్తోందన్న అనుమానంతోనే తాను ఈ దారుణానికి పాల్పడ్డానని, తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్‌ను సైదుబాబు రాసి జేబులో పెట్టుకున్నాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.[/font][/color]

Posted

[img]http://cdn2.holytaco.com/wp-content/uploads/2011/02/1296151109_tennessee-titans-mascot-eats-cheerleader.gif[/img]

×
×
  • Create New...