Jump to content

Recommended Posts

Posted

మార్పు సామాజిక న్యాయం  నినాదాలతో పాటు అవినీతి ని కూకటివేళ్ళతో పెల్లగిస్తానని రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజిపై  ప్రవాసాంధ్రులకు బ్ర మ తొలుగుతున్నాయి.  పి. ఆర్. పి. లోని తాజా  పరిణామాలను గమనిస్తున్న  ఒక ప్రవాసాంధ్రు డు  చిరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజారాజ్యం పార్టీ పై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని అయితే చిరు పార్టీ  కూడా మిగిలిన పార్టీల లాగానే తయారయ్యిందని  అతను ఆవేదనతో ఆనందు. ఆ పార్టీ పై తనకున్న భ్రమలు తొలిగిపోయాయని  అంటున్నారు.

i15045_banthiwowwp5.gif

×
×
  • Create New...