Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యంలో లోలోపల రగులుతున్న చిచ్చు ఇంకా చల్లరలేదు. పార్టీ పై అసంతృప్తి ఉంది తరువాత సర్దుకున్నా వారిని ఎదొవిడంగా బైటికి పంపాదానికి ప్రయత్నాలు  జరుగుతున్నాయి. ఒక్క మాట కూడా నిజం మాట్లాడటానికి వీలు లేని పరిస్థితి ఆ పార్టీలో కనిపిస్తోంది.  భువనగిరి  పార్లమెంట్ కు పోటీ చేస్తున్న  ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చంద్రమౌళి గౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమరాన్ని రేపింది.

  పైగా ఆ అభ్యర్థి  డబ్బుకు అమ్ముడు పోయి ఉండవచ్చుఅని  మహిళా నేత వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభా రాణి  మంది పడ్డారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమైతే ఆమె పై చర్యలు తప్పవని  హెచ్చరించారు. దాంతో ఇపుడు వాసిరెడ్డి పద్మ శోభా రాణి ల మద్య  ప్ర చ్చా న్న  యుద్దం జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాల్సి వస్తోంది.

ilagithe elaaaaaaaaai15055_howaaahow.gif

×
×
  • Create New...