Jump to content

K C R On T - March


Recommended Posts

Posted

[size=4][b]న్యూఢిల్లీ[/b][/size]: తెలంగాణ మార్చ్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌ను గాంధీ మార్గంలో, దండి సత్యాగ్రహంలా నిర్వహించాలని కోరారు. తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పర్వంను ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయని కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వం తెలంగాణ వాదులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ట్యాంకుబండ్, నెక్లెస్ రోడ్‌లో ప్రజాస్వామ్య ఫంథాలో నిర్వహించే సాగర హారంకు ప్రభుత్వం భేషరతుగా అనుమతించాలని డిమాండ్ చేశారు.

Posted

[quote name='Alexander' timestamp='1348681954' post='1302543825']
GP, delhi nundi when coming KCR...
[/quote]

naa guess prakaram, he might stay in delhi until 30th.....

×
×
  • Create New...