Jump to content

Cbn Symbol Change....

Recommended Posts

Posted

[color=#333333]అభివాదం మార్చిన చంద్రబాబు విక్టరి సింబల్ కు బదులు నమస్కారం ..[/color]

[color=#333333](ఆయన విక్టరి సింబల్ చూపిస్తే జనం వేరే సింబల్ చూపిస్తారని బాబుకు తెలిసిపోయినట్టుంది)....[/color]

Posted

[img]http://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn1/68705_331638103599669_1563243301_n.jpg[/img]

Posted

[quote name='IamNotTrouble' timestamp='1349189360' post='1302572299']
melliga party symbol kuda marustademo......
[/quote]

Agreed ..

Posted

[quote name='sandy437' timestamp='1349189547' post='1302572318']

Agreed ..
[/quote]
aaa pasupu rangu kuda maristhe baguntadi......

Posted

[quote name='IamNotTrouble' timestamp='1349189360' post='1302572299']
melliga party symbol kuda marustademo......
[/quote]
@3$% @3$% @3$%

Posted

geddam??

Posted

[quote name='cherlapalli_jailer' timestamp='1349189679' post='1302572333']
geddam??
[/quote]

badhsa getup pedithe elaguntadantavu

Posted

[color=#000000]బస్సులోనే బస..: యాత్ర మధ్యలో సేద తీరడానికి, రాత్రివేళ బస చేయడానికి ప్రత్యేకంగా ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. దీన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. బస్సులో డైనింగ్ టేబుల్, పడక మంచం, బాత్‌రూం, నేతలతో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హాలు, టీవీ, ఇంటర్నెట్ వంటి సకల సౌకర్యాలున్నాయి. రాత్రిపూట చంద్రబాబు ఇందులోనే నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునేందుకు దీనికంటే చిన్నదిగా ఉన్న మరో బస్సును వినియోగిస్తారు. పాదయాత్ర మినహా మిగిలిన సమయంలో ఆయన ఈ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటారు. బస్సుకు నిరంతరాయంగా ఏసీ సరఫరా చేయటంతోపాటు లైట్లు వినియోగించేందుకు వీలుగా యాత్ర వెంట 120 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌తో పాటు మరోరెండు జనరేటర్లను కూడా వినియోగించనున్నారు. చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.[/color][color=#000000]బస్సులోనే బస..: యాత్ర మధ్యలో సేద తీరడానికి, రాత్రివేళ బస చేయడానికి ప్రత్యేకంగా ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. దీన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. బస్సులో డైనింగ్ టేబుల్, పడక మంచం, బాత్‌రూం, నేతలతో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హాలు, టీవీ, ఇంటర్నెట్ వంటి సకల సౌకర్యాలున్నాయి. రాత్రిపూట చంద్రబాబు ఇందులోనే నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునేందుకు దీనికంటే చిన్నదిగా ఉన్న మరో బస్సును వినియోగిస్తారు. పాదయాత్ర మినహా మిగిలిన సమయంలో ఆయన ఈ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటారు. బస్సుకు నిరంతరాయంగా ఏసీ సరఫరా చేయటంతోపాటు లైట్లు వినియోగించేందుకు వీలుగా యాత్ర వెంట 120 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌తో పాటు మరోరెండు జనరేటర్లను కూడా వినియోగించనున్నారు. చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.[/color]
[color=#000000][img]http://sakshi.com/newsimages/contentimages/02102012/82-10-12-26733.jpg[/img][/color]

[size=6][color=#000000]ENTHA KASTAM VACHINDO PAPAM[/color][/size]

Posted

[quote name='IamNotTrouble' timestamp='1349189717' post='1302572336']
badhsa getup pedithe elaguntadantavu
[/quote]
bolli kanipisthadi vay

Posted

match ayyentha varaku evarini emi ananu ani devudiki mokkukunna [img]http://i39.tinypic.com/a8akm.gif[/img]

Posted

[quote name='sandy437' timestamp='1349189843' post='1302572348']
[color=#000000]బస్సులోనే బస..: యాత్ర మధ్యలో సేద తీరడానికి, రాత్రివేళ బస చేయడానికి ప్రత్యేకంగా ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. దీన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. బస్సులో డైనింగ్ టేబుల్, పడక మంచం, బాత్‌రూం, నేతలతో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హాలు, టీవీ, ఇంటర్నెట్ వంటి సకల సౌకర్యాలున్నాయి. రాత్రిపూట చంద్రబాబు ఇందులోనే నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునేందుకు దీనికంటే చిన్నదిగా ఉన్న మరో బస్సును వినియోగిస్తారు. పాదయాత్ర మినహా మిగిలిన సమయంలో ఆయన ఈ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటారు. బస్సుకు నిరంతరాయంగా ఏసీ సరఫరా చేయటంతోపాటు లైట్లు వినియోగించేందుకు వీలుగా యాత్ర వెంట 120 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌తో పాటు మరోరెండు జనరేటర్లను కూడా వినియోగించనున్నారు. చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.[/color][color=#000000]బస్సులోనే బస..: యాత్ర మధ్యలో సేద తీరడానికి, రాత్రివేళ బస చేయడానికి ప్రత్యేకంగా ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. దీన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించారు. బస్సులో డైనింగ్ టేబుల్, పడక మంచం, బాత్‌రూం, నేతలతో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు హాలు, టీవీ, ఇంటర్నెట్ వంటి సకల సౌకర్యాలున్నాయి. రాత్రిపూట చంద్రబాబు ఇందులోనే నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకునేందుకు దీనికంటే చిన్నదిగా ఉన్న మరో బస్సును వినియోగిస్తారు. పాదయాత్ర మినహా మిగిలిన సమయంలో ఆయన ఈ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటారు. బస్సుకు నిరంతరాయంగా ఏసీ సరఫరా చేయటంతోపాటు లైట్లు వినియోగించేందుకు వీలుగా యాత్ర వెంట 120 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌తో పాటు మరోరెండు జనరేటర్లను కూడా వినియోగించనున్నారు. చంద్రబాబు పాదయాత్ర నిర్వహించే మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.[/color]
[color=#000000][img]http://sakshi.com/newsimages/contentimages/02102012/82-10-12-26733.jpg[/img][/color]

[size=6][color=#000000]ENTHA KASTAM VACHINDO PAPAM[/color][/size]
[/quote][img]http://www.desigifs.com/sites/default/files/133857702854112_2.gif?1338585060[/img][img]http://www.desigifs.com/sites/default/files/133857702854112_2.gif?1338585060[/img]

×
×
  • Create New...