Jump to content

Dasara Kanuka Ga Tg...


Recommended Posts

Posted

[color=#000000][font=Web-Font, sans-serif][size=4]‘‘దసరా తర్వాత తెలంగాణపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దసరా వరకు మంచిరోజులు లేనందున కేబినెట్ విస్తరణతోపాటు పార్టీని ప్రక్షాళన చేసే కార్యక్షికమాలు వాయిదా పడ్డాయి’’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌డ్డి తెలిపారు. కాంగ్రెస్ పెద్దలతో కేసీఆర్ జరిపిన చర్చల్లో కీలకపాత్ర పోషించిన ఆయన బుధవారం హైదరాబాద్ బయల్దేరుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అం శాలపై మాట్లాడారు. దాదాపు నెల రోజులుగా సాగిన ‘కేంవూదం-కేసీఆర్’ చర్చల్లో అనేక అంశాలు కూలంకషంగా చర్చించడం జరిగిందని, తెలంగాణ సాధనలో ఇది ఒక ముందడుగేనన్నారు. సోనియాగాంధీ సమ్మతితోనే ఆస్కార్ ఫెర్నాండెజ్, వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్‌లు కేసీఆర్‌తో చర్చలు జరిపారని తెలిపారు. హైదరాబాద్ విషయంలోనే చర్చ జరుగుతున్నదని, ఐదు సంవత్సరాల వరకు సీమాంధ్ర, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశముందని వెల్లడించారు. తెలంగాణ సమస్యను ఇంకెన్నాళ్లు నాన్చుతారన్న టీ మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నేను ఆశావాదిని.. అధిష్ఠానం తప్పకుండా త్వరలో తేల్చుతుందనే నమ్మకం నాకుంది. నాకు తెలిసినంతవరకు నిర్ణయం జరిగింది. ఇక ప్రకటనే మిగిలి ఉంది ’’ అని అన్నారు.[/size][/font][/color]

Posted

Which year...? Dasara every year vuntundi ga[img]http://img80.imageshack.us/img80/8266/brahmi20.gif[/img]

Posted

Yeh Year lo vache Dasara no clear ga chebithe bagundu

Posted

[quote name='qualityposter' timestamp='1349217053' post='1302574622']
Yeh Year lo vache Dasara no clear ga chebithe bagundu
[/quote]mana alochanalu same dude @3$%

Posted

[quote name='chittimallu4' timestamp='1349217625' post='1302574664']
Apatlo madam bday gift ga istham annaru kada
[/quote]
appudu annadhi KK, he is still on same word... ippudu idhi annadhi palvai.. next yr manam adigithey he will tell the same...

Posted

[quote name='chittimallu4' timestamp='1349217779' post='1302574673']
Ohk
[/quote]
mana thu go JAC ki MP kavuri maddathu anta ippudey vachindhi news ))(< }?.

×
×
  • Create New...