Jump to content

Good New For T E L U G U Lovers

Recommended Posts

Posted

Tamil vallu participate chesi unte edo okati chesi valle first prize kottevallu

Posted

[quote name='cherlapalli_jailer' timestamp='1349789868' post='1302600433']

endo valla perulu anni okalage vuntayi

"X" "Z" domination ekkuva so confuse ayya
[/quote]ur talking abt polish now

Posted

Endho vayy.. ee madhya janalaki.. telugu maataadatam vachu.. adhe goppa.. Chadavatam or raayadam raadhu... :#<

Posted

em chesukonu... [img]http://lh4.ggpht.com/-TIr0UkszWa4/TFzoi4tUcKI/AAAAAAAAA54/b9toR6g2J_U/s159/th_4.gif[/img]

Posted

[img]http://lh3.ggpht.com/-5C4yzgRkRrM/T54bFPHYmMI/AAAAAAAAGVc/SBiHojQQhxE/s176/ha%2520cheppu%2520cheppu.gif[/img]

ప్రాచీన సాహిత్యం తెలుగు అమరావతి స్తూపంలో గల '' నాగబు'' శబ్దం తో ప్రారంభం అయ్యింది..నన్నయ్య ముందున్న కాలాన్ని " ప్రాజ్నన్నయ యుగం" అని అంటారు. అంటే పదకొండవ శతాబ్దికి ముందున్న కాలం నుండి తెలుగు ఉంది..తెలుగు భాషా సాహిత్యాలను తెలుసుకోవడానికి ప్రధానంగా శాసనాలే ఆధారాలు...ఇతర భాషల్లో వెలువడిన గ్రందాలవల్ల, సాహిత్యం వల్ల కూడా అన్నాతి వాఘ్మయ స్ధితిగతులు తెలుసుకోవచ్చు..ప్రాకృత భాషలో హాలుని గాదా సప్తశతిలో తెలుగు మాటలున్నాయి.. తెలుగు భాషలో పాటలున్నట్లు తెలియజేయబడింది...కావున మనకు తెలిసినంతవరకు క్రీ.శ. ఒకటవ శతాబ్ది నాటికే తెలుగు వాంగ్మయం ఉందన్న మాట. శాతవాహనులు, ఇక్ష్వాకులు, మొదలైన వారు శాసనాలను సంస్కృత ప్రాక్రుతాలలో వేయించినా ఉర్ల పేర్లు, మనుషుల పేర్లు, మొదలైనవి తెలుగువారిని గుర్తుచేస్తాయి.. రేనాటి చోళులు, తూర్పు చాళుక్యులు మదలైనవారు తెలుగులో శాసనాలను వేయించారు. .మొత్తం మీద నన్నయకు ముందు తెలుగు భాషా సాహిత్యాలున్నాయి.. శాసన కవిత వాడుకలో ఉండేది.. తెలుగు భాష జనవ్యవహారంలో బాగా ఉంది. క్రీ. పూ..200 నుండి 6 వ శతాబ్దం దాకా ప్రారంభ దశ గాను, 6నుండి 9 వరకు వికాస దశ గాను 9 నుండి సాహిత్య వికాస దశ గాను చెప్పవచ్చు..
ఇక ఆధునిక సాహిత్యం విషయానికి వస్తే నవ్య సాహిత్యం, అభినవ సాహిత్యం, అనికూడా అంటారు. కానీ ఆధునికం అనే పదమే స్థిరపడిపోయింది.. అయితే ఆధునికం కాలానిదా? లేక స్వభావానిదా? అనే చర్చకు వస్తే ఆధునిక భావాలు కలిగినదే ఆధునిక కవిత్వం అవుతుందని, అంటే ఆధునిక కాలంలో వెలువడినంతమాత్రాన పురాణాలు, పద్యకావ్యాలు లాంటివి ఆధునిక సాహిత్యం ఎలా అవుతాయి.? అని ప్రశ్నిస్తున్నారు.. అందుకే "ఆధునిక" అనే పదం కాలానికే కాకుండా స్వభావానికి కూడా వాడుతున్నాము.. 19 వ శతాబ్దం నుండి వెలువడిన సాహిత్యమే ఆధునిక సాహిత్యం అని చెప్పుకోవచ్చు..
రాను రాను సృష్టి క్రమంలో సృష్ట్యాది కాల నిర్ణయంలో భిన్న రాజచరిత్ర నిర్ణయంలో సంఘ ధర్మ నీతులలో ఆర్ధిక రాజకీయాలలో, సారస్వత పదాలలో ఒక విశిష్టమైన సంస్కారంతో కూడిన సిద్దాంతాల మీద నుండి మన జాతి నడిచింది.. ఇప్పటికి మనపై ఆంగ్లేయులు ప్రభావం ఉండటం చేత మన భాష పట్ల మనకు అభిమానం పోయింది. అయినా మన సాహిత్యానికి ఎందరో స్పూర్తి దాతలు, ఎందరెందరో కవిపండితులు, రచయిత, రచయిత్రులు తమ అత్యున్నత సాహిత్యంతో సమాజ సేవ చేస్తూనే ఉన్నారు. వారందరినీ ఆదికవి నన్నయ్య నుండి... నేటి నారాయణ రెడ్డి గారి వరకు తెలుగు సాహిత్యం.. విరాజిల్లుతునే ఉంది.. తేనెలూరు తెలుగు భాషకు ఎల్లలు లేవు క్రీ.పూ 200 నుండి ఆరవ శతాబ్దం వరకు ప్రారంబ దశగాను తొమ్మిది నుండి సాహిత్య దశ గాను చెప్పవచ్చు '

ఆదికవి నన్నయ్య

నన్నయ్య కు పుట్టుక, తల్లి తండ్రులు ఇంటిపేరు ఎక్కడా ప్రస్తావించలేదు.. కానీ ఇంటిపేరు వాడ్రేవు వారని చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ద్వారా తెలిసింది..నన్నయ్యను నన్నయ బట్టు అని కూడా అంటారు. రాజరాజ నరేంద్రుడు రాజ మహేంద్ర వరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాలంలో నన్నయ అతని ఆస్థాన కవిగా ఉండేవాడు. నన్నయ్యకు ఆదికవి, వాగమ శాసనుడు అనే బిరుదులున్నాయి.
క్రీ.శ ౧౧ శతాబ్దానికి చెందిన నన్నయ్య ఆంధ్ర మహాభారతమే కాకుండా చామున్దికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలు, ఆంద్ర శబ్ద చింతామణి అనే సంస్కృత వ్యాకరణ గ్రంధాన్ని రచించాడని చెప్తారు. ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగు భాష గురించి రాసినదైనా ఎవరు రాసారన్నది వివాదాస్పదం. మిగిలిన రెండు కావ్యాలు నన్న్య్యవే అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

సంస్కృతంలో మహాభారతాన్ని వేదవ్యసుడుగా కృష్ణ ద్విపాయనుడుగా పేరొందిన వ్యాస మహర్షి రచించాడు. భారతాన్ని 'జయకావ్యం' అనే పేరు కూడా ఉంది.. మహాభారతం నాలుగు వేదాల సారంగా భావించి పంచమ వేదంగా కీర్తించారు. వ్యాసుడు మహాభారతం చెబుతుంటే గణపతి గంటం ఆపకుండా రాసాడని అంటారు. మహాభారతాన్ని అనాదిగా భారతీయులు ఆరాధిస్తూ వచ్చారు. కధలుగా, పాటలుగా హరికధలుగా, వీధి నాటకాలుగా, యక్షగానాలుగా తోలుబోమ్మలాటలుగా వివిధ రకాలుగా మహాభారతం ప్రజల హృదయాలలో గుడు కట్టుకుంది.
ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా మహాభారత కధ పట్ల మక్కువ చూపడం గమనిస్తాం. తెలుగువారు కూడా 'తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి' అనే సామెతని ప్రచారం చేసారు. మహాభారత కధ హృదయం. అపూర్వం. దానివల్ల జీవితానికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. నన్నయ మహా భారత వైసిస్త్యాన్ని ఒక సీస పద్యంలో ఇలా చెప్పాడు..
ధర్మతత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
యధ్యాత్మ విధులు వేదంతమనియు
నీతి విచాక్షునుల్ నీతి శాస్త్రంబని
కవి వ్రుశాభులు మహా కావ్యంబనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికులితి హాసమనియు
పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ
యంబని మహి గొనియాడుచుండ
వివిధ వేదతత్వ వేది వేదవ్యాసు
డాదిముని పరాశరాత్మ జుండు
విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండా జేసే భారతంబు

ఎవరికీ ఏదికావాలో అది మహా భారతంలో దొరుకుతుంది లోకంలో ఉన్నది భారతంలో లేకుండా లేదు... మహాభారతం భారతీయులకు ఒక మహా కావ్యమైంది..
నన్నయ్య భారత రచన..

హిమ కరుదొట్టి పూరు భారతదేశా కురు ప్రభు పాండు భుపతుల్
క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన యస్మదీవయం
శమున(బ్రసిద్దులై విమల సద్గుణ శోబితులైన పాండవో
త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమేమ్మయిన్"

అని రాజరాజ నన్నయ్యను " నా వంశం వారి చరిత్ర వినాలని ఉంది కాబట్టి మహాభారతం రాయమని" కోరాడు. అయితే సంస్కృత భారతం చాలా పెద్దది ఉన్నదంతా తెలుగులో రాయమని కోరలేదు..

"అమలిన తారకా సముదయంబుల నెన్నను సర్వవేదశా
స్త్రముల యశేషసారము మదంబున బొందను బుద్ది బాహువి
క్రమమున దుర్గామార్ధజల గౌరవ భారత భారతీ సము
ద్రము దరియగ నీ(దను విదాత్రు కైనను నేర బోలునే..."
అన్నాడు. అంటే "ఆకాశంలో కనిపించే నక్షత్రాలను లెక్క కట్టడం సర్వ వేద శాస్త్రాల అశేష సారాన్ని సంతోషంతో పొందడం, అడుగు పెట్టడానికి వేలులేని నిగూడార్ధ జాలం ఉన్న ఈ మహాభారతీయ సముద్రాన్ని బుద్ది అనే బలంతో ఈదడం సృష్టికర్త అయిన బ్రమ్హకైనా చేతనవుతుందా ? అని అర్థం. తనకు ఆంధ్ర మహాభారత రచనలో నారాయణభట్టు సహాయ పడినాడని తెలిపాడు. కొందరు నారాయణభట్టు కూడా కొంత రాసి ఉంటాడని వ్యాఖ్యానించారు. కానీ నన్నయ్య మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడి విధంగా సహాయపడినాడని చెప్పనే చెప్పాడు .. అంటే రచనలో సలహాలను, సూచనలను తెలియజేసి ఉంటాడని మనం అనుకోవచ్చు.. మొత్తంమీద నన్నయ్య ఆదికవి, సభా పర్వాలను పూర్తిగాను, అరణ్యపర్వంలో కొంత భాగం మాత్రమే ఆంధ్రీకరించగలిగాడు...

నన్నయ్య కవితా రీతులు
అవతారికలలో తనని గురించి, తన కవితా రీతుల గురించి తెలియజేయడం ప్రాచీన కవులలో కనబడుతుంది.. వీరి కవితా గుణాలు మూడు..
౧. ప్రసన్న కదా కవితార్త యుక్తి..
౨. అక్షర రమ్యత
౩. నానా రుచిరార్థ సూక్తి విధిత్వం..
ఇవే కాక సామాన్యంగా కవిత్వంలో రసపోషణ, శైలి, పాత్ర పోషణ మొదలైన గుణాలు ఉంటాయి..
౧. ప్రసన్న కదా కవితార్థ యుక్తి...:-
దీనిని కొందరు ప్రసన్న కథా కలితార్థ యుక్తిగా పేర్కొన్నారు.. నన్నయ్య కథా కవితగా పెర్కొన్నాడని కొందరి వ్యాఖ్యానం. కానీ కలిత అంటే కూడుకున్నది అని అర్థం. కాబట్టి ప్రసన్నమయిన కధలతో కూడిన అర్థయుక్తి - ప్రసన్న కథా కలితార్థ యుక్తి అని అందరి అభిప్రాయం...బుద్దిగల కవీంద్రులకే తప్ప సామాన్యులకు కాదని, అందదని నన్నయ్య తెలిపాడు...అంటే కథల్లో గల సూక్ష్మ వివేచనచే మరొక పరమార్థం తోస్తుందని భావం... "ప్రధాన కధతో ఉపకధకు గల ప్రముఖ స్థానం కల్పిస్తూ అది వినినంతనే పాటకుని మనోవీధిని హత్తుకుని ప్రత్యక్ష మగునట్లు సలుపుట ప్రసన్న కథ అని నిర్వచించారు తన భారతారికలో తన కవితా విశేషాలతో గల మూడు ప్రత్యెక గుణాలను ఈ పద్యంలో వివరించారు.
తిక్కన

కవి బ్రమ్హ 'ఉభయకవిమిత్రుడు' అనే బిరుదులు గల తిక్కన క్రీ.శ 1210 -1200 మధ్యకాలంలో జీవించాడని చరిత్ర కారులు నిర్ణయించారు. అంటే 13 వ శతాబ్దికి చెందిన వాడు.. తిక్కన తాత భాస్కరుడు. మనుమసిద్ది ఆస్థానకవిగా ప్రసిద్దుడైన తిన్క్కన యజ్ఞం వల్ల 'సోమయాజి' గా మారాడు. మనుమసిద్దికి మంత్రిగా కూడా తిక్కన పనిచేసాడు. తిక్కన శిష్యుడైన ముల ఘటిక కేతన రాసిన దశకుమార చరిత్రలో తిక్కనకు సంబంధించిన వివరాలున్నాయి.. తిక్కన ఇంటిపేరు కొట్టరువు. తండ్రిపేరు కొమ్మన దండనాధుడు.. తిక్కన నిర్వచానోత్హర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించాడు. పదిహేను పర్వాలను ఒక్క చేతిమీదుగా రచించిన ప్రతిభాశాలి తిక్కన.

ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, కాకుండా తిక్కన విజయ సేనం, కవిసార్వభౌమచ్చందస్సు, కృష్ణ శతకం, కూడా రచించినట్లు చెప్తారు. అయితే 'విజయసేనం'లో కొన్ని పద్యాలుమాత్రమే లభ్యమవుతున్నాయి. మిగిలిన రచనలు దొరకడంలేదు.తిక్కన తన భారతాన్ని నరంకితం చెయ్యడానికి ఇష్టపడలేదు. హరిహరనాదుడే తనను అడిగి కృతి పొందాడని చెప్పే ఈ పద్యంలో తిక్కన ఆంధ్రాభిమానం బయటపడుతుంది...

''తేనుగుబాస వినిర్మింప డివురుటరయు
భవ్య పురుషార్ధ తరుపక్వ ఫలముగాదే
దీనికేద నియ్యకొని వేడ్కనునిక్రుతి ప
తిత్వమర్దించి వచ్చితి తిక్క శర్మ ''

తిక్కన కవితా రీతులు:

''తన కానించిన సృష్టి తక్కోరుల చేతంకాదు నానే ముఖం
బున ధా బల్కిన పల్కు లాగామములై పాల్పొందు నావాణి న
త్హను సీతందోకరుండ నాజ మహాత్వాస్తిన్, గానిబ్రమ్హనా
వినుతిన్గని తిక్క యజ్వ నఖిలోర్వి దేవతాభ్యర్చితున్..'' అని ఎర్రన తిక్కనని ప్రశంసించాడు.

నాటకీయత:

''తిక్కన కధను తానుగా చెప్పినట్లుగా నాటకంలో పాత్రలే మన ఎదుట నిలబడి వ్యవహరించినట్లు వారి మనోవ్రుత్తులు భావ వికారములు అభినయ వర్ణన మూలమున ముర్తీభావించినట్లు రచించాడు. ఏ కాదనినా సంవాద రూపమున ఉన్నప్పుడు నాటకీయ మనిపించుకోనును'' అని నాగయ్య నాటకీయతను వివరించారు. తిక్కన అనగానే నాటకీయత స్పురిస్తుంది.. అంటే ఈ గుణం తక్కిన కవులలో లేదని కాదు తిక్కనలో ఎక్కువ అని మాత్రమే..
కీచకుని ఇంటికి వెళ్లి ద్రౌపది మద్యం తీసుకు రావాలి... వెళ్ళాక తప్పని పరిస్థితి.. వెళితే కాముకుడైన కీచకుడి వల్ల భయం. అప్పటి ద్రౌపది చిత్తవృత్తిని ఆందోళనని ఆంగిక పరిణామాల్ని మనకి కళ్ళకి కట్టించే నాటకీయతకి నిదర్శనమే ఈ పద్యం..

''దైన్యంబు తలపోత తలకొన్న చేలువకాననమును వేల్లదనంబు గదిరె
భయరస వేగంబు పైకొని ముట్టిన కాంతకు తనులత కంపమడరే
బెగాడెంత కంతకు మిగిలిన నింతికి పదముల నట దొట్రుపాటు బెరసె
దల్లడం బొందిన దన్వికి నవయవంబుల నెల్ల ఘర్మాంబు కళిక లెసగే''

సన్నివేశాలకి, పాత్రలకి, తగిన భాషను వాడటం, సజీవపాత్ర సృష్టికి భావానుగుణంగా వర్ణించడం తిక్కనకి అలవడిన గొప్ప విద్య.. కీచకుడు ద్రౌపదిని వెంటాడేటప్పుడు భీముడు కోపంతో ఎలా ఉగిపోయాడో తిక్కన మనకి ఈ పద్యంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు..

''కనుగొని కోపవేగమున గన్నుల నిప్పులు రాల నంగము
ల్గనలగ సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మని తాంతదంతా పీ
డన రటదాస్య రంగ వికట భ్రుకుటీ చటుల ప్రవ్రుత్తన
ర్తన ఘటనాప్రకార భయదస్పురణా పరిణద్ధ మూర్తియై ''
ఈ విధంగా తిక్కన ప్రధానంగా దృశ్య సాక్షాత్కార పద్ధతిపై దృష్టి కేంద్రీకరించాడు.. తిక్కన మనకి కనిపించదు. ఆ యా పాత్రలు కనిపించినపుడు మనం ఒక నాటకాన్ని చూస్తున్న అనుభవం కలుగుతుంది..

రసపోషణ ;

'' వెరవకనను జూచే వీడని ఎద గలుషించిన నొండొండ చెమట ఓడమ
ననుచిత క్రుత్యంబు లాచరించు విదాత్రు బలిమికి నివ్వెరపాటు దోప
నిచ్చట దిక్కులే రెవ్వరు నాకను భయమున మేన గంపంబు పుట్ట
జేయంగ నేమియుపాయంబులేమి నాననమున వెల్ల దానంబు గదుర''
ఈ పద్యము తిక్కన రసపోషణకి సాక్ష్యం.. సంజయుడు పాండవుల బలసంపదని ముందు పొగిడి ఆ తర్వాత కౌరవులు కూడా తక్కువ కాదు సుమా అని హెచ్చరికగా పలికాడు.. అప్పుడు ధర్మరాజు పక్షపాత బుద్ది ఎందుకయ్యా అంటాడు..
యుద్ద రంగంలో ఉన్న ఉత్తరుడు కౌరవసేనని చూసి వణికి పోయాడు. అప్పటి ఉత్తరుని స్తితిని హాస్యాన్ని జోడించి తిక్కన సీస పద్యంగా అందించాడు..

''వెలవెల బాఱ్ఱుచు వేగదొండు పెదవుల తడియార నెంతయు తల్లడిల్లు
జల్లననంగంబు నిండా జెమర్చు పదముల గరముల గుదియపడకు
హృదయంబు తట తట నదరంగా బేరకురుదీనదృష్టుల మోముదేరిచూచు''

ఈ విధంగా తిక్కన ఆయా రస సన్నివేశాలలో సముచితమయిన పరబందాలను ప్రయోగించడంలో నేర్పు చూపాడు.. తిక్కన భారతంలోని ఉపాఖ్యానాలు, సన్నివేశాలు, బుర్రకధలుగా, హరికధలుగా, ప్రచారం పొందాయి..పురాణ ప్రవచనాలలో కూడా తిక్కన భారతమే ప్రసిద్ది కెక్కడానికి కారణం రసపోషణ చాతుర్యమే..!!

వర్ణనా నైపుణ్యం..:

తిక్కన భారతాన్ని రసరమ్య కావ్యంగా, మనోహర దృశ్య కావ్యంగా, తీర్చిదిద్దడానికి తోడ్పడినవి వర్ణనలే.. వర్ణనల కోసం వర్ణనలు చేయడం తిక్కనలో కనిపించదు. కథా గమనానికి బలం కలిగించేలా పాత్రల మనస్తత్వాన్ని తెలియపరిచేలా రసస్పుర్తి కలిగించేలా వర్ణించడంలో తిక్కన సిద్ధహస్తుడు.. ప్రభంద కవుల వర్ణనలు శ్రుతి మించి ఉంటాయి.. కానీ తిక్కన వర్ణనలు ఔచిత్యంతో కూడుకుని ఉంటాయి.. పాత్రల్ని వర్ణించేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో ఇంతకుముందు భీముడు, కీచకుడు, ఉత్తరకుమారుడు, పాత్ర వర్ణనలో గ్రహించాం.. అజ్ఞానంవాసానికి భీముడు విరటుని కొలువుకి వచ్చాడు.. వంటవాడి వేషంలో వచ్చాడు. మరి అతని రూపురేఖల్ని తిక్కన మనకళ్ళకి చూపిస్తే..

"చట్టు వంబోక చేతపట్టి ఖడ్గము సంకతగలించి సురియతో బిగియ ద్రిండు
గట్టిననుచు జేల కప్పెంతయు నుజేన్ను సేయంగ దావలి చేతియందు
బెడిదంపు గోలలు బెడగొంద బహువర్ణ చిత్రితాజినము వై చీరాగాగ"
మదపుతెనుగులాగా నడిచి వచ్చాడట భీముడు..!

తిక్కన ప్రకృతి వర్ణనలు నేలవిడిచి సాము చెయ్యవు.. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కధతో అన్వయించి - పాత్రలతో అన్వయం కలిగించి వర్ణించడం తిక్కనకు గల అపూర్వ శిల్పం. ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రకృతి కూడా సానుభూతి చెందినదంటాడు. సంది విఫలమయినందున చంద్రుడు వివర్ణుడయ్యాడని అంటాడు. భారత యుద్దంలో కర్ణుడు మరణించాడు. అప్పుడే సుర్యాస్తమయింది.. సూర్యుడికి కర్ణుడికి గల సంబంధం గుర్తుకు రావడంతో తిక్కన కమనీయమైన వర్ణనకి అవకాశం కలిగింది..

" నిర్గత పరాను రాధేయు నిజకరముల
కరుణ పెంపుననంటుట కారణముగ
పావనస్నానమోనరింప బోవునట్టు
లపరజలనిధిలోనికి నరిగెనినుడు

తన కొడుకు మరణించడం వల్ల పావన స్నానం చేయడానికి సూర్యుడు పశ్చిమాంబుదిలో గ్రున్కాదని రమణీయమైన వర్ణన.. ఇక యుద్ద వర్ణనలో తిక్కన అపూర్వమైన భావనా బలంతో పాటు ఔచిత్యం కూడా దర్శనమిస్తుంది.. పునరుక్తులు కనిపించవు. యుద్దభూమిలో మనల్ని నిలబెట్టినట్లు వర్ణించడం అతని ప్రతిభకు కారణం...
[b]ఎర్రన [/b]

సుమారు క్రీ.శ 1280 -1360 ప్రాంతం నాటి ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.. గురువైన శంకరస్వామి వల్ల ఎర్రన కూడా శివ భక్తుడై 'శంబుదాసుడు' అనే బిరుదు పొందాడు.. వేగినాడులోని కరాపర్తి గ్రామంలోనో, పాకనాడులోని గుడ్లురులోనో ఎర్రన జీవించి ఉంటాడు.. ఇతనికి 'ప్రభంద పరమేశ్వరుడు' అనే మరొక బిరుదు కూడా ఉంది. ఎర్రన రామాయణం, హరివంశం, భారతంలో అరణ్యపర్వ శేషం,నృసింహ పురాణం రచించాడు.. రామాయణంలో కొన్ని పద్యాలు మాత్రమె దొరికాయి..
'సకల భాష కవిత్వ విశారదుడవు
సాదు సంమతుడవు నిత్య సౌమ్యమతివి
భావుడవు గాన నీమీద బరగ లక్ష
మేను కలిగిఉండు దునేప్పు దేర్రనార్య '' అని ప్రశంసించాడు..రామాయణ, హరివంసాలను వేమారెడ్డికి అంకితమిచ్చాడు..అరణ్య పర్వశేషం నన్నయ రచనగానే కొనసాగించాడు. నృసింహ పురాణానికి మరోపేరు లక్ష్మి నరసింహావతారం..

[b]నాచన సోమన [/b]

నాచన సోమన ఎర్రన సమకాలీకుడు... క్రీ.శ. 1344 ప్రాంతం నాటివాడు.. '' శ్రీ మత్సకళ భాషా భూషణ, సాహిత్య రసపోషణ. సంవిధాన చక్రవర్తి, సంపూర్ణ కీర్తి, నవీనగుణ సనాద, నాచన సోమనాధ'' అని హరివంశం గద్యలో చెప్పుకొచ్చాడు.. విశ్వనాధ సత్యనారాయణ గారు ''ఒకడు నాచన సోమన యుక్కి పుండు'' అని పేర్కొని సోమన గురించి ఎన్నో విశేషాలు తెలిపారు.. సోమన 'ఉత్తర హరివంశం రచించాడు.. వసంత విలాసం, హరివిలాసం, అనే రచనలు చేసేటట్టు చెప్తారు కానీ అవి దొరకలేదు.. '' సోముని హరివంశమును, ఎర్రన హరివంశమును పోల్చి చూసినచో ఎర్రన్న ననుసరించియే సోముడు వ్రాసేననుటలో సందేహం లేదు'' అని రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ సమీక్షించాడు.. ఉత్తర హరివంశం రసవత్తరంగా ప్రసిద్ది చెందింది.. ఇందులో నరకాసుర వధ' హంస దింబికో పాఖ్యానం, భాణాసుర వృత్తాంతం, ఉషా పరిణయ వృత్తాంతం, రమణీయంగా రచించబడి అందరి మన్ననలు పొందాయి..నాచన సోముడు ఆరు ఆశ్వాసాల ఉత్తర హరివంశం కాకుండా పూర్వ హరివంశం కూడా రాసివుంటాడని కొందరు భావించారు.. కానీ సారిన ఆధారాలు కనబడటం లేదు..నాచన సోమన 1380 వరకు జీవించి ఉంటాడని భావిస్తున్నారు..
శ్రీనాధుడు
కవిత్రయం తర్వాత అంతటి ప్రతిభా వంతుడైన కవి శ్రీనాధుడు. సురయ్యకు, భీమాంబకు గారాల తనయుడు.. ఇతని తాత కమలనాభామాత్యుడు..చాలామంది అభిప్రాయంలో కాల్పత్తనం ఇతని జన్మస్థలం.. శ్రీనాధుని కాలంలో కూడా చర్చనీయామ్సమే అయినా సుమారు 1380 -1470 నాటివాడని పలువురి అభిప్రాయం. రెడ్డిరాజుల కొలువులో శ్రీనాధుడు ఆస్థానకవిగా ఉన్నాడు. పెదకోమటి వేమారెడ్డి కాలంలో విద్యాధికారి అయ్యాడు. దాదాపు రెడ్డి రాజుల కొలువులో ఇరవై సంవత్సరాలు రాజాశ్రయం పొంది ఉంటాడు.. ఆ తర్వాత కర్నాటకకు చెందిన సాంపరాయుని కుమారుడైన మైలార రెడ్డిని ఆశ్రయించాడు.. వీరభద్రారెడ్డి మంత్రి అయిన బెండపూడి అన్నయామాత్యుడు శ్రీనాధుని బంధువు. వినుకొండ వెళ్లి వల్లభారాయుని ఆశ్రయం పొందాడు. ఏ వల్లభారాయుడు విజయనగర ప్రభువైన ప్రొడదేవరాయల మిత్రుడు.ప్రౌడ దేవరాయుల ఆస్థానంలో శ్రీనాడుడు 'దిండి ముడు' అనే గొప్ప పందితునితో వాగ్వివాదానికి దిగాడు.మధ్యవర్తిగా 'చంద్రభుశాక్రియాశక్తి' ఉన్నాడు. శ్రీనాధుడు దిన్దిముని అన్ని శాస్త్రాలలోను ఓడించాడు. చివరికి దిండిముని కంచు దక్కను పగలకోట్టించాడు. శ్రీనాధునికి కనకాభిషేకం జరిగింది.. 'కవిసార్వబౌమ' బిరుదు లభించింది.. ఆ తర్వాత రాచకొండను పాలించిన ముమ్మిడి సింగ భూపాలుని కొలువు సందర్శించాడు.మళ్లీ రాజమహేంద్రవరం వెళ్లి వీరభద్రారెడ్డి కొలువులో చేరాడు.అయితే కొంతకాలానికి ఓడ్దేదోరాలు రాజమహేంద్రవర రాజ్యాన్ని ఆక్రమించారు.శ్రీనాధుడు మళ్లీ దేశాటనకు బయలుదేరాడు.పల్నాడు, శ్రీశైలం,తిరిగాడు.ఒడ్డె రాజులు పెట్టిన బాదలవల్ల ఎన్నో కస్టాలు పడ్డాడు. నిరాసృయుడైనా, భోగి అయినా, ఈశ్వరార్చన,కలాసీలుడు లోకగ్నుడు.. మహా కవులలో తెలుగు కవిత్వాని పుష్టివంతం చేసిన మహానుభావుడు శ్రీనాధుడు..

[b][size=4]పోతన[/size][/b]
ఓవరెన్ నన్నయ తిక్కనాది కవులే యుర్విమ్బు రానావళుల్
తెనుగుల్ సేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు తానేట్టిదో
తెనుంగుజేయరు మున్ను భాఘవతమున్ దీనిని దేనింగించినా
జననంబున్ సఫలంబు చేసేద బునర్జన్మ లేకుండగాన్''
'నన్నయ తిక్కనలు నా పుణ్యం కొద్దీ భాగవతాన్ని తెలుగు చెయ్యలేదు.. నేను భాగవతాన్ని తెనిగించి పునర్జన్మ లేద్కుండా చేసుకుంటాను' అని పొంగిపోయిన బమ్మెరపోతన శ్రీనాధ యుగం నాటివాడు. శ్రీనాధునికి సమకాలికుడు. శ్రీనాధునికి పోతనకి బండుత్వం ఉండటం చారిత్రక సత్యం కాదని పరిశోధకులు నిర్ణయించారు. పదిహేనవ శతాబ్దికి చెందిన పోతన భాక్తకవి.. పోతన బమ్మెర గ్రామంలో జన్మించాడు.. ఏ గ్రామం తెలంగాణా లోనిది.. కడప జిల్లాలోని ఒంటిమిట్ట అని కొందరు అభిప్రాయపడ్డారు..పోతనకు 'సహజపాండిత్య' అనే బిరుదు ఉంది.. .
[b][size=4]పిల్లలమర్రి పిన వీరబద్రుడు[/size][/b]..
శ్రీనాధ యుగంలోని మరొక ప్రతిభావంతుడైన కవి పిల్లల మర్రి పినవీరభద్రుడు..'' ' శారదా పీఠం' గా ప్రసిద్దికెక్కిన పండిత వంశానికి చెందిన పినవీరన '' వాణి నా రాణి'' అని చెప్పుకున్నారని అంటారు.. వీరు స్వగ్రామం తెలంగాణా,నల్గొండ జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం అని ఆ తర్వాత నెల్లూరు వాస్తవ్యులయ్యరని తెలుస్తోంది. వీరి స్వగ్రామం తెలంగాణా , నల్గొండ జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం అని ఆ తర్వాత నెల్లూరు వాస్తవ్యులయ్యరని తెలుస్తోంది పినవీరన 'అవతార దర్పణం' నారదీయ పురాణం' మాఘమహాత్మ్యం, మానసల్లోస సారం, రచించాడని చెబుతున్నా ఇవి దొరకలేదు. ' శృంగార శాకుంతలం' అనే శృంగార రసప్రభందం, జైమినిభారతం, అనే వీరరస కావ్యం రచించాడు.. ఇవి పినవీరానని మహా కవిగా నిరుపిస్తాయి.. పినవీరానని సమకాలీకులు 'మహామతి' విపుల చాటు కీర్తి నిర్విద్ర వీరభద్ర అనే విధంగా ప్రస్తుతించారు.. .

[b][size=4][u]ఆధునిక సాహిత్య నిర్మాత- వీరేశలింగం పంతులు...[/u][/size][/b]
" వీరేశలింగం పంతులు బహు యోజన శాఖా సంయుతమయిన వటవృక్షం వంటివారు. ఆంధ్ర దేశమున, ఆధునిక చరిత్రయందు వారి స్థానము ఎంతో విశిష్టమయినది.. వీరితోనే ఆధునిక యుగం ప్రారంభమయిందని చెప్పుకోవచ్చును.. వీరికి పూర్వమే ఆయా సాహిత్య ప్రక్రియలు తెలుగునా వెలయుటకు శ్రీకారం చుట్టిన మహనీయులు కొందరున్నను ఒక ఉద్యమము వలె ఆయా రంగాములందు కృషి చేసిన మేధావి వీరేశలింగం పంతులు గారే... ఆధునిక సాహిత్య ప్రక్రియలన్నింటికి స్థితిని, ప్రాచుర్యమును కల్పించిన వారు వీరేశలింగం...
వీరేశలింగం పంతులు పున్నమ్మ,సుబ్బారాయుడు, దంపతులకు 1848 ఏప్రిల్ 16 న జన్మించారు.. వీరి విద్యాభ్యాసం వీధి బడిలోనే జరిగింది.. 1861 లో రాజ్యాలక్ష్మమ్మ గారితో వివాహమయింది.. కేశవ చంద్రసేన్, ఆత్మురి లక్ష్మి నృశింహం గార్ల ఉపన్యాసాలు, భోదనలు వల్ల కందుకూరి బ్రహ్మ మత ప్రభావితులయ్యారు.. 1868 -69 కాలంలోనే రెండు శతకాలు రచించారు. 1870 లో సర్వ కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై అదే సంవత్సరంలో శుద్ధాంధ్ర నిరోష్త్య నిర్వచన నైషధం రచించారు.. 1871 లో రాజమహేంద్రవరం దొరతనం వారి మండల పాటశాలలో సహాయోపాధ్యాయ పదవిలో నియమించపడ్డారు..ఆ తర్వాత కోరంగిలో ఇంగ్లిషు పాటశాలకి ప్రదానోపాధ్యాలుగా పనిచేసారు..
కందుకూరి వారు తెలుగులోకి ఆధునిక ప్రక్రియలలో చాలా వరకు 'నేనే మొదట రచించితి ' అని స్వీయ చరిత్రలో పేర్కొన్నారు.. తొలి నాటకం, తొలి ప్రహసనం, తొలి వచన ప్రభందం, తొలి కవుల చరిత్ర, తొలి శాస్త్రీయ గ్రందాల నిభందనం- కందుకూరి రాసినట్లు తెలుస్తున్నా అంతకుముందే నాటకరచన, వచన ప్రభంద రచన లేకపోలేదు.. అయితే వివిధ ప్రక్రియల్ని చేపట్టి వాటికి ప్రాధాన్యాన్ని, ప్రాచుర్యాన్ని, కలిగించింది కందుకూరి మాత్రమే..ఆ ధృక్పదంతో ఆధునిక సాహిత్య నిర్మాతగా పేర్కొనడం సమంజసమే...
''తిగకొటికలదాయా తెల్లయేరున్నరాయా
సెగకను గల దంతా చేదు గొన్నట్టి జంటా
సొగసుల తలకట్టా, సూడులంగొట్టు దిట్టా
జిగియర చెలికాడా చిలకరా రౌతుసూడా ''
1870 వ సంవత్సరం ప్రాంతంలో చిత్ర కవిత్వంతో, సృన్గారంతో 'రసిక జన రంజనం' అనే ప్రభందం రచించారు. తర్వాత స్వీయ చరిత్రలో అటువంటివి రచించడం సరికాదని కాలక్రమేణా మానేసానని పేర్కొన్నారు..
[b][size=4]నాటకరచన [/size][/b]లో దృశ్యకావ్య ప్రధాన ప్రయోజనమయిన 'ప్రదర్శన' కి ప్రాధాన్యం ఇచ్చిన నాటకాన్ని రచించడంలో కందుకూరే ప్రధములు.. 1880 లో పంతులు 'ది కామెడి ఆఫ్ ఎర్రర్స్ ' నాటకాన్ని ''చమత్కార రత్నావళి ' అనే సంస్కృత రుపకానువాదం కూడా చేసారు..పౌరాణిక ఇతివృత్తంతో దక్షిణ గోగ్రహం, 'సత్య హరిశ్చంద్ర' అనే నాటకాన్ని రచించారు.మాళవికాగ్ని మిత్రం మొదలైన పన్నెండు నాటకాలలో బ్రమ్హ వివాహం, స్త్రీ పునర్వివాహం, సభా నాటకం, వంటి సాంఘిక రూపకాలు ఉన్నాయి.. అసంపూర్ణంగా రాసిన నాటకాలన్ లెక్కిస్తే మొత్తం దాదాపు ఇరవై నాటకాలు రచించినట్లు రమాపతిరావు గారు పేర్కొన్నారు..
[b][size=4]నవలా రచనలో[/size][/b] కందుకూరి వీరేశలింగం ప్రప్రధములని చాలామంది అభిప్రాయం.. .. నరహరి గోపాల కృష్ణమశెట్టి రచించిన ' శ్రీ రంగ రాజ చరిత్రము' తొలి తెలుగు నవల అని కొందరి అభిప్రాయం. కానీ వీరేశలింగం రచనలపై పరిశోదన చేసిన అక్కిరాజు రమాపతిరావు తొలి సాంఘిక నవల '' రాజశేఖర చరిత్ర'' అని సోదాహరణంగా తులనాత్మకంగా వివరించారు. పంతులుగారు నవలలు ;
1 రాజశేఖర చరిత్ర
2 సత్యరాజా పుర్వదేశ యాత్రలు,
3 . సత్యవతీ చరిత్రము
4 . చంద్రమతి చరిత్రము.
ఇందులో మొదటి రెండు నవలలు పురుషుల్ని దృష్టిలో పెట్టుకుని రాయగా, తర్వాతి రెండు నవలలు స్త్రీలను దృష్టిలో ఉంచుకుని రాసారు...
[b][size=4]ప్రహసనాలు[/size][/b]:- తెలుగులో ప్రహసనాలు కన్డుకురివారే ఆద్యులు.ఆంగ్ల సాహిత్య ప్రభావంవల్ల రాజకీయ దురాచారాలను వినోదకరంగా, సంభాషనాత్మకంగా , వివరించి మాన్పించాలనే సంఘ సంస్కరణ దృష్టి వల్ల కందుకూరి ప్రహసనాలు రచించారు... చాలావరకు ప్రహసనాలు 'వివేక వర్దిని' పత్రికలో ప్రచురితమయ్యాయి.. ' పెళ్లి తర్వాత పెద్ద పెళ్లి'' , లోకోత్తర వివాహము'. అనే ప్రహసనాలలో వేస్యభిమానం, చాదస్తపు ఆచారాలు, శాఖా భేదాలు, అజ్ఞానం, అమాయకత్వం, స్వార్థం, అనేవి అత్యంత సహజంగా వ్యంగ్య వైభవంతో చిత్రీకరించా పడ్డాయి.. అంతే కాకుండా 'వినోద తరంగిణి' లో వ్రుద్హ వివాహం వల్ల నష్టాలు వివరించపడ్డాయి.. అపూర్వ బ్రహ్మ చర్య ప్రహసనం, విచిత్ర వివాహ ప్రహసనం' మహా భాధిర ప్రహసనం, మొదలైనవి ఆంగ్లంలో 'farce' లు ఆధారంగా రచించబడ్డాయి.. వీరి తర్వాత ప్రహసనాల పరంపరను చిలకమర్తివారు కొనసాగించారు...
[b][size=4]కధారచన[/size][/b] పంతులుగారు మహిలాభ్యుదయంకోసం చేపట్టారు.. స్త్రీ విద్యని ప్రోత్సహించడానికి సాంఘిక దురాచారాల్ని తెలియజేయడానికి 'నీతి కధలు' గా రచించారనిపిస్తుంది.. స్త్రీల పత్రిక 'సతీ హితబోధిని' నడుపుతూ ఈ కధల్ని అందులో ప్రచురించేవారు.. స్త్రీలకోసం, బాలబాలికల కోసం నీతి భోధ ప్రధానంగా '' నీతి కదా మంజరి'' చిత్ర పటాలతో రెండు భాగాలుగా ప్రచురించారు.. మొత్తం 158 కధలతో ప్రతి కధ చివర ఒక నీతి పద్యంతో మనోహరంగా రచించాబదినట్లు విమర్శకులు ప్రశంసించారు
[b][size=4]వ్యాసరచన[/size][/b] విషయంలో పంతులుగారు ఉపన్యాసము, వ్యాసములను, పదములను, సమానార్ధకములుగాను.,పర్యాయ పదములుగాను, గ్రహించిరనుట ఉదాహరణములు చుపవచ్చును. ప్రత్యేక సమావేశములందు గాని, ప్రార్ధనా సమాజమునందు కానీ ,ఉపన్యసించిన విషయములనే గాక, వివిధ విషయములపై రచించిన వ్యాసములను కూడా పంతులు ఉపన్యాసములుగానే వ్యవహరించిరి'' కందుకూరి వారు వివిధ అంశాలపై రచించిన వ్యాసాలూ దాదాపు నూట తొంబై దాకా ఉన్నాయి.. సత్యవాదిని, వివేకవర్ధిని, సతీహిత బోధిని, చింతామణి, సత్య సంవర్ధిని, తెలుగు జనానా, మొదలైన పర్త్రికాలలో ప్రచురింపబడి తర్వాత సంపుటాలుగా ప్రచురింప పడ్డాయి.. ఇంతే కాకుండా పంతులుగారు స్వీయ చరిత్ర, కూడా ప్రప్రధమంగానే రచించుకుని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు.
ఆరుద్ర గారు అన్నట్లు '' అదే౦ చిత్రమో గాని తాము శారీరకంగా దుర్బలులైనా జాతిని బలిష్టం చేసి దేశాభివ్రుద్ధిని, భాషాభివృద్ధిని,సాధించిన మనోబల భీములలో పంతులు గారు ప్రప్రధములు.. రెండోవారు గురుజాదవారు...ఇటువంటి ఉజ్వల చరిత్రుడిని ఈ బిరుదుతో వర్ణించినా అది సమగ్రమే అవుతుంది.. వీరు అభినవాంధ్రకు '[b]ఆధ్యబ్రహ్మ" [/b]

Posted

[quote name='Maximus' timestamp='1349798342' post='1302600893']

[/quote]

Kevvvvu Keeeeka

Posted

[quote name='Nene_YSR' timestamp='1349805669' post='1302601348']
Nenu batiki vundi vunte pradama sthanam manake vachedhi.... @~` @~`
[/quote]
@3$% @3$%

×
×
  • Create New...