Jump to content

Amma...anna........oo Chelli.......


Recommended Posts

Posted

[b] అమ్మ..అన్న ఓచెల్లి![/b]

[img]http://suryaa.com/gallery/2012/Oct/21//amma.jpg[/img]
[color=#333333][font=arial][size=1](సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):తండ్రి అర్ధంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయిన అధికారపీఠం చేజిక్కించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం రోడ్డెక్కింది. ఇప్పుడు రాష్ట్రం లో ఎక్కడ చూసినా ఆ ముగ్గురి గురించి చర్చే. అమ్మ, అన్న.. ఓ చెల్లి! ఇదీ రాజకీయాలను శాసించాలని చూస్తున్న ఆ కుటుంబ కథ!! అన్న అవినీతి అక్రమాస్తుల కేసుల్లో జెైల్లో ఉంటూనే పార్టీని నడిపిస్తున్నారు. తల్లి తన కూతురుకు అండగా నిలిచారు. కూతురు మాత్రం జెైల్లో ఉన్న అన్న కోసం, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేం దుకు అత్యం సాహసమైన పాదయాత్రపేరుతో రోడ్డెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో ‘అమ్మ, అన్న... ఓ చెల్లి’ అనే రాజ కీయ కుటుంబ కథా చిత్రం ఆసక్తికరంగా నడుస్తోంది. జెైల్లో ఉన్న కుటుంబ వారసుడి కోసం తల్లి, చెల్లి రోడ్డెక్కిన అపు రూప దృశ్యం కనిపిస్తోంది. ఒక త్యాగం, మరో పట్టుదల స్పష్టమవుతోంది. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]జెైల్లో ఉన్న జగనన్న సంధించిన అస్త్రా న్నంటూ తనకు తాను ప్రకటించుకున్న షర్మిల, ఇప్పుడు మొత్తం పార్టీని మోస్తున్నారు. చాలా చిన్న వయసులో పార్టీ ని కాపాడేందుకు షర్మిల చేస్తున్న సాహసం సామాన్య మయిందేమీకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె పాదయాత్ర పూర్తయితే [/size][/font][/color]
[color=#333333][font=arial][size=1]దివంగతుడెైన తండ్రి వెైఎస్‌ను, జనంలో ఓదార్పు యాత్ర చేస్తూ మధ్యలో జెైలుపాలయిన అన్న జగన్‌నూ ప్రజలు మర్చిపోయే అవకాశం కూలా లేకపోలేదంటున్నారు. తల్లికి పెద్దగా రాజకీయానుభవం లేకపోవడం, తన మీడియా సంస్థలు రాసిచ్చిన దాని ప్రకారమే మాట్లాడమే తప్ప, సొంతగా రాజకీయ-సామాజిక అంశాల మీద మాట్లాడే అవగాహన లేకపోవడ ం, పార్టీని నడి పించవలసిన అన్న జగన్‌ జెైల్లో ఉండి, ఎప్పుడు విడుదలవుతారో తెలియని అగమ్యగోచర పరిస్థితిలో చెల్లి షర్మిల 3 వేల కిలోమీటర్ల పాద యాత్రకు శ్రీకారం చుట్టారు. మీడియా ముఖంగా ప్రత్యర్ధుల విమర్శలకు సమాధానం చెప్పే అలవాటు అన్న, తల్లి, చెల్లికి మొదటి నుంచీ లేదు.[/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]సొంత మీడియా సంస్థలు, ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్యాకేజీలున్న జాతీయ మీడియాతో అనుబంధం ఉన్నందున, తెలుగుమీడియా అంటే ఆ ముగ్గురికీ సహజంగా మొదటి నుంచీ చిన్న చూపే. ముఖ్య మంత్రి కిరణ్‌, పీసీసీ చీఫ్‌ బొత్స, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అన్ని సందర్భాల్లో నిలదీసే తెలుగు మీడియా ప్రతినిధులు.. జగన్‌- విజయమ్మ-షర్మిల మీడియా ముందుకు ఎందుకు రారని, వారిని మీట్‌ది ప్రెస్‌కు రావాలని గానీ అడిగే సాహసం చేయరు. ఎందుకంటే ఆయా సం ఘాలకు నేతృత్వం వహించే నేతలంతా జగన్‌ మీడియా సంస్థల్లో జీతగాళ్లు కాబట్టి. జెైలుకు వెళ్ల ముందు జగన్‌ గానీ, పార్టీకి గౌరవా ద్యక్షురాలిగా ఉన్న విజయమ్మ గానీ, పాదయాత్ర చేస్తున్న షర్మిల కు గానీ తెలుగు మీడియాతో మాట్లాడే అలవాటు లేకపోవడం, చెప్పినదాన్నే రాసుకోవడం తప్ప మీడియా వారిని ఏదో ప్రశ్నిస్తుందన్న భయం లేదు. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]నిజానికి, ఒక మహిళ పాదయాత్ర చేయటం, అందులోనూ 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ లక్ష్యంతో నడక ప్రారంభించడం రాష్ట్ర-జాతీయ రాజకీయా ల్లో రికార్డు. మహిళకు అన్ని వేల కిలోమీటర్ల నడక శారీరకంగా, ఆరోగ్యపరంగా చాలా కష్టం. అయినా వాటిని లెక్కచేయటం లేదు. షర్మిల అడుగుల్లో చా లా కసి, తన తండ్రి అర్ధంతరంగా వదిలేసిన అధి కారపీఠాన్ని చేజిక్కించుకోవాలన్న పట్టుదల, కాం గ్రెస్‌-టీడీపీని సాధ్యమలయింతవరకూ అప్రతి ష్ఠపాలుచేయాలన్న వ్యూహమే కనిపిస్తోంది. అసలు ఈ ముఖ్యమంత్రి పీఠం వెైఎస్‌దేనని, దానిని నాడు రోశయ్య, నేడు కిరణ్‌ అనుభవిస్తున్నారని, ఒకర ంగా ఆ పీఠం తన తండ్రి వెైఎస్‌ దయాభిక్ష అన్న బలమైన నమ్మకం వెైఎస్‌ భార్య విజయలక్ష్మి, కొడుకు జగన్‌, చెల్లి షర్మిలలో ఉంది. గతంలో ఢిలీ ్లలో జగన్‌ సైతం ఇలాంటి వ్యాఖ్య చేయడం గమ నార్హం. తన దయాధర్మం మీద, తన తండ్రి వెైఎస్‌ రెక్కలకష్టం మీద ఏర్పడిన ప్రభుత్వంలో వీరంతా ఉన్నారని, తాను తలచుకుంటే ప్రభుత్వం కూలి పోతుందని, కానీతాను కూల్చబోనని స్పష్టంగా చెప్పారు. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]పీఠంపెై ఇంత కసి, పట్టుదల ఉన్న వెైఎస్‌ కుటుంబం యావత్తూ ఇప్పుడు దాని సాధనకోసమే రోడ్డెక్కింది. పిల్లలు ఉన్న షర్మిల చాలా చిన్న వయసులో పాదయాత్ర పేరుతో రోడ్డెక్కినా, అందుకు ఆమె తల్లి విజయలక్ష్మి బాసటగా నిలిచినా, వాటిని జెైల్లో ఉన్న అన్న జగన్‌ పథకరచన చేసినా, తిరిగి వెైఎస్‌ పీఠాన్ని ఆక్రమించాలన్న ఆరాటమే స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇంత చిన్న వయసులో షర్మిల కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. [/size][/font][/color]
[color=#333333][font=arial][size=1]ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీని నడిపించే చోదకశక్తి ఒకరు అవసరం. వయోభారం దృష్ట్యా తల్లి విజయమ్మ ఓపిక అంతంతమాత్రమే. వెైఎస్‌ భార్యగా ఆమెకు ఉన్న ప్రత్యేకత వల్ల విజయమ్మకు ఎలాగూ ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఆమెకు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ప్రతి చిన్న అంశానికీ చంచల్‌గూడ వెైపు చూడ వలసిందే. జగన్‌కు తన వద్దకు వచ్చిన వారికి దిశా నిర్దేశం చేసే వెసులుబాటే తప్ప, మునుపటి మాది రిగా నేరుగా పార్టీని నడిపించే అవకాశం లేదు. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]ఈ నేపథ్యంలో వెైఎస్‌ కుటుంబానికి ఓపికగా తిరిగే ఆశాకిరణం చెల్లి షర్మిల మాత్రమే. వెైఎస్‌ అమితంగా ప్రేమించే షర్మిల ప్రసంగాలు, హావభావాలు, అభివాదం చేసే తీరు కూడా వెైఎస్‌నే తలపిస్తుంటుంది. అదీగాక మొన్నటి ఉప ఎన్నికల్లో షర్మిల అస్త్రం బాగా పనికివచ్చింది. ఆమె ప్రసం గానికి నూటికి నూరుపాళ్ల మార్కులు పడ్డాయి. అ న్నింటికంటే వయసు కూడా చిన్నది కావడంతో వెైఎస్‌ కుటుంబం నుంచి జనం మధ్యలో నిలిచేం దుకు షర్మిలను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.జగన్‌ జెైలు నుంచి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. మార్చి వరకూ బెయిల్‌ వచ్చే అవకాశం లేదు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు సీబీఐ కూడా కొన్ని దేశాల నుంచి డాక్యుమెంట్లు తెప్పించవలసి ఉన్నందున ఆయనకు ఆ తర్వాతి ఏడాదికీ బెయిల్‌ వచ్చే అవకాశాలు కనిి పంచడం లేదు. రాజకీయవర్గాల అంచనా ప్రకా రం.. జగన్‌ జెైలులో ఉన్నప్పుడే 2014 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయంటున్నారు. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]తల్లి వయోభారం వల్ల వచ్చే అనారోగ్యం, అన్న జెైలు జీవితం నేపథ్యంలో సహజంగానే షర్మిలకు పారీ ్టలో, రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం ఏర్పడుతుంది.అదే నిజమయితే ఇక పార్టీకి షర్మిలే దిక్కని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ఈలోగా జనంలోకి వెళ్లిన షర్మిలకు కావలసిన రాజకీయా నుభవం, అవగాహన, జనం నాడి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే షర్మిల అప్పటికి పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. షర్మిల తన 3వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేస్తే, ఇక అప్పుడు మానవ సహజ స్వభావం దృష్ట్యా జనం, పార్టీ నేతలు జగన్‌ను కూడా మర్చిపోవడం ఖాయ మంటున్నారు. షర్మిల పాదయాత్ర పూర్తయితే ఆమె నే పార్టీలో కీలక బిందువవుతారు. నిర్ణయాలు తీసు కునే స్థాయికి ఎదుగుతారు. అన్ని రకాల సాను భూతి అంతా షర్మిల ఖాతాలో కలవడం ఖాయమం టున్నారు. జగన్‌కయినా, షర్మిలకయినా ఇతర మార్గాలు, సొంత మీడియా సంస్థల నుంచి వచ్చే సర్వే నివేదికలే ప్రాతిపదిక కాబట్టి, అభ్యర్ధుల ఎంపిక మీద పెద్దగా కష్టపడనవసరం లేదంటున్నారు. [/size][/font][/color]

[color=#333333][font=arial][size=1]ఇప్పటికే 90 శాతం అభ్యర్ధుల ఎంపిక పూర్తయింది. ఎటొచ్చీ అప్పటి విధేయతలు, వర్గాలే మారతాయంటున్నారు. ఇప్పటివరకూ పార్టీలో సజల రామకృష్ణారెడ్డి, వెైవి సుబ్బారెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి వర్గాలు అధిపత్యం కోసం పెనుగులాడుతున్నాయి. చాలాకాలం కీలకపాత్ర పోషించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. వర్గ పోరే దానికి కారణమని పార్టీ వర్గాలు అంటున్నారు. షర్మిల పాదయాత్ర పూర్తయితే వీరితోపాటు మరికొన్ని వర్గాలు అదనంగా చేరే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.[/size][/font][/color]

Posted

adukkuney family antav.....[img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

[size=4][color=#333333][font=helvetica, arial, sans-serif][font=arial](సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):తండ్రి అర్ధంతరంగా విడిచిపెట్టి వెళ్లిపోయిన అధికారపీఠం చేజిక్కించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం రోడ్డెక్కింది. ఇప్పుడు రాష్ట్రం లో ఎక్కడ చూసినా ఆ ముగ్గురి గురించి చర్చే. అమ్మ, అన్న.. ఓ చెల్లి! ఇదీ రాజకీయాలను శాసించాలని చూస్తున్న ఆ కుటుంబ కథ!! అన్న అవినీతి అక్రమాస్తుల కేసుల్లో జెైల్లో ఉంటూనే పార్టీని నడిపిస్తున్నారు. తల్లి తన కూతురుకు అండగా నిలిచారు. కూతురు మాత్రం జెైల్లో ఉన్న అన్న కోసం, పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేం దుకు అత్యం సాహసమైన పాదయాత్రపేరుతో రోడ్డెక్కారు. ఇప్పుడు రాష్ట్రంలో[/font][/font][/color][b][size=5][color=#FF0000][font=helvetica, arial, sans-serif][font=arial]‘అమ్మ, అన్న... ఓ చెల్లి’ అనే రాజ కీయ కుటుంబ కథా చిత్రం [/font][/font][/color][/size][/b][color=#333333][font=helvetica, arial, sans-serif][font=arial]ఆసక్తికరంగా నడుస్తోంది. జెైల్లో ఉన్న కుటుంబ వారసుడి కోసం తల్లి, చెల్లి రోడ్డెక్కిన అపు రూప దృశ్యం కనిపిస్తోంది. ఒక త్యాగం, మరో పట్టుదల స్పష్టమవుతోంది. [/font][/font][/color][/size]

[size=4][color=#333333][font=helvetica, arial, sans-serif][font=arial]blokbuster cinema avutundi yemo[/font][/font][/color][/size][img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img][img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

[quote name='crazyhorse' timestamp='1350784325' post='1302664499']
adukkuney family antav.....[img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]
[/quote]

Adukune varu kuda inta neechanga undaru.....[img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

thuuuuuuuu intha siggu leni familyyyyyyyyyyyyyyyyyyyyyyy [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]

Posted

[quote name='KJagan' timestamp='1350788527' post='1302664706']
thuuuuuuuu intha siggu leni familyyyyyyyyyyyyyyyyyyyyyyy [img]http://i56.tinypic.com/2w2r5gm.jpg[/img]
[/quote]

Doubt aa

×
×
  • Create New...