Jump to content

Kcr Meedha Case Ettesina State Govt.


Recommended Posts

Posted

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుపై నమోదైన క్రిమినల్ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 2009లో తెలంగాణ కోసం సిద్దిపేటలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా సిద్దిపేట పోలీసులు నమోదు చేసిన కేసును ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ జీవో నెంబరు 1974ను విడుదల చేసింది. ఆయనతోపాటు హరీష్‌రావు, రామలింగారెడ్డి, రఘునందన్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డిలతో సహా పద్నాలుగు మందిపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

×
×
  • Create New...