Jump to content

Ee Marpu ?


Recommended Posts

Posted

[color=#ff0000]ఏమార్పు:[/color]

నింగిని ఏమార్చి భూమిని

మేఘాలు వర్షంతో తడిపినట్లు
...
సూర్య్డుడు వెలుతురుతో నింపినట్లు
చంద్రుడు వెన్నలతో చల్లబరిచినట్లు

నన్ను ఏమార్చి

నా మనసు నిన్ను చేరింది
నా చిరునవ్వు నీ పెదవులపై మెరిసింది
నా కన్నుల కాంతులు నీ బుగ్గలలో పరావర్తనం చెందాయి

ఇలా నా సొంతమనుకున్నవన్నీ
నీ దరిజేరాయెందుకని నేనడిగబోయిన ప్రశ్నను
నీ రూపం ఏమార్చి నన్ను మూగజీవిని చేసింది

×
×
  • Create New...