sandy437 Posted November 2, 2012 Report Posted November 2, 2012 [color=#333333]oka leader గారి మాటలు ఇంకా గుర్తు ఉన్నాయి నాకు… maro pedda leader కామెంట్ చేస్తూ ప్రకృతే అన్యాయం జరిగినప్పుడు విరుచుక పడుతుంది అంటా..దేవుడు ప్రక్రుతి రూపం లో అన్యాయాన్ని తీసుకెళతాడు అంటా..హ్మ్మ్! మీ తప్పులు ఎంచాలని కాదు కానీ , ప్రతి ఒక్కరు అక్కడికి వెల్లవలిసిన వాళ్ళే బ్రదర్! ఇవాళ మీరు ,కొన్ని రోజుల్లో మేము ,అందరం అక్కడికి చేరుకోవలిసిందే.. ఇంకా మీరు అదృష్టవంతులు ,అతి త్వరగా చేరుకున్నారు! రోగాలు రోస్టులతో బాధపడి మరణించే కన్నా రెండు నిముషాల్లో ప్రాణాలు పోవడం అదృష్టం..రెస్ట్ ఇన్ పీస్ [/color] [color=#333333]some fb posting. [/color]
Recommended Posts