Jump to content

Nenu Naa Rakshasi.........


Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-c-a.akamaihd.net/hphotos-ak-prn1/44478_431063240290162_1974826253_n.jpg[/img]

[size=5][color=#333333]నాన్నకి శత్రువులే - కొడుక్కి స్నేహితులు[/color]
[color=#333333]వై ఎస్ ని తీవ్రంగా ద్వేషిచి యుద్దం చేసిన వాళ్ళు అంతా ఇప్పుడు ఆయన కొడుకు జగన్ కి మాత్రం చేరువ అవుతుండటం ఒక విచిత్రం. ఉత్తరాంధ్ర విషయం తీసుకుంటే 7 సార్లు ఏం ఎల్ ఏ గా గెలిచినా తనకి మంత్రి పదవి ఇవ్వకుండా తన దగ్గర కుర్రోడు గా పని చేసిన బొత్స కి మంత్రి పదవి ఇచ్చారని అలిగిన ఆనాడు వై ఎస్ ని తిట్టి పోసిన సాంబ శివ రాజు ఈవేళ జగన్ పార్టీ. విశాఖ జిల్లా అనకాపల్లి లో త[/color]
[color=#333333]న స[/color][/size][color=#333333]
[size=5]ీట్ సూర్య పేపర్ అధినేత కి ఇచ్చిన వై ఎస్ తనని ఏం పీ గా నిలబడమంటే నన్ను రాజకీయంగా సమాధి చేయాలని నిర్ణయించుకున్నారా అని నిలదీసి పోటీ నుండి వైదొలగి సబ్బం హరి ఏం పీ కావటానికి పరోక్ష కారకుడు అయిన నాటి కొణతాల నేడు జగన్ కి ఆప్తుడు. తూర్పు గొదావరిలొ తమ కుటుంబం ని వీధుల పలు చేసారంటూ వై ఎస్ పైన మండి పడ్డ జక్కంపూడి కుటుంబం ఈవేళ జగన్ పక్షం. పశ్చిమ గొదావరిలొ వై ఎస్ ని దొంగ అంటూ పోస్టర్లతో పోలీసు స్టేషన్ ల ముందు ధర్నాలు చేసి టీ డీ పీ, కాంగ్రెస్ లలో వై ఎస్ జగన్ కి వ్యతిరేఖంగా పని చేసిన ఆళ్ళ నాని, లలిత, చింతలపూడి ఏం ఎల్ ఏ తదితరులు ఇప్పుడు జగన్ వైపు. కృష్ణా జిల్లాలో వై ఎస్ తన ని పక్కన పెట్టి తన నాన్నని హత్య చేసిన దేవినేనిని కాపాడుకొస్తున్నారు అంటూ వై ఎస్ కి వ్యతిరేకంగా పార్టీ కూడా మారిన వంగవీటి రాధా ఇప్పుడు జగన్ కి జై కొడతారు. 2004 ఎన్నికలలో వై ఎస్ టికెట్ అమ్ముకుని తనని మైనారిటీ ఐనా దేబ తీశారని తిట్టి పోసిన జలీల్ ఖాన్ ఇప్పుడు జగన్ దేవుడు అంటున్నారు. Ysr కి వెతిరేకంగా “Raja of Corruption” అనే బుక్ రాసి ఇపుడు కొడుకుతో చేయికలిపాడు మైసూర రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుస్తకాలు కూడా చాలనంత ఉంది. ఇక ఫోటో లో కనిపించే రోజా అయితే వై ఎస్ ని చెడామడా తిట్టదమే కాదు, జల యజ్నమ్, ధన యజ్నమ్ అంటూ ప్రసాలతో విరుచుకుపడింది. ఇప్పుడు ఆమే కి కూడా జగన్ దేవుడు. ఏదీ శాశ్వతం కానిదే రాజకీయం. జనం ఆ నేతలు ఏమి చెబితే అది నమ్మే గొర్రెలు. వాట్ ఏ పాలిటిక్స్[/size][/color]

@3$% @3$%

Posted

andaru kalisi dimputharu emo climax lo[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]

Posted

[quote name='gundubabu' timestamp='1352211193' post='1302751472']
andaru kalisi dimputharu emo climax lo[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]
[/quote]

Ade super twist climax ki[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img][img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]

Posted

[quote name='kondeti' timestamp='1352211518' post='1302751485']

Ade super twist climax ki[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img][img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]
[/quote]

prp ki adhe ga jarigindhi[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]

Posted

[quote name='gundubabu' timestamp='1352211590' post='1302751489']
prp ki adhe ga jarigindhi[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]
[/quote]

prp lo nayakulu jump ayyaru kani filla congress lo jagan gade jump ayithadu idhe mothaniki highlight[img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img][img]http://makeagif.com/media/10-25-2012/gUPnr4.gif[/img]

×
×
  • Create New...