sandy437 Posted November 12, 2012 Report Posted November 12, 2012 [font=comic sans ms,cursive][color=#333333][size=3]Asaduddin Owaisi y.s jagan ni kalisthe jail ki velli danini (president elections)[/size][/color][/font] [font=comic sans ms,cursive][color=#333333][size=3]tdp vallu Delhi valla Rayabaram ani annaru[/size][/color][/font] [font=comic sans ms,cursive][color=#333333][size=3]jagan congress lo kalisipotadu ani neeligaru [/size][/color][/font] [color=#333333][size=3]ippudu MIM left out eam samadanam cheptaru TDP vallu[/size][/color] politics ante ..evari tochinattu vallu oohichukovadam ..fashion ayyipoyinid..
prayaanam Posted November 12, 2012 Report Posted November 12, 2012 Idhi antha serious avvalsina vishyam antaava...?? Pukarla kanna pedda probs chaala vunnayi...
sandy437 Posted November 12, 2012 Author Report Posted November 12, 2012 [b] [font="header-font"][color="#333333"][size=6]see this artical from namesthe andhra ..nicely cooked masala biryani ..with just gossips .. he had written the artical as if he was eyewitness ..[/size][/color][/font][/b] [b] పాతబస్తీ వెనక ‘పథక’మేంటి ?[/b] [color=#333333][font=Georgia,] [/font][/color] [color=#333333][font=Georgia,] ప్రశాంతంగా ఉన్న పాతబస్తీలో తాజా అల్లర్ల వెనుక ఏం జరిగింది ? ఎన్నాళ్లుగానో ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఇప్పుడు ఎందుకు వివాదం అవుతుంది ? ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరించేదాకా ఈ వ్యవహారం ఎందుకు వెళుతుంది ? బీజేపీ, ఎంఐఎం ఈ విషయంలో కుమ్మక్కయ్యాయా ? జగన్ తో జరిగిన ఒప్పందం మేరకే ఎంఐఎం పనిచేస్తోందా ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లోపాయికారిగా జగన్ కు సహకరిస్తున్నాడా ? ములాఖత్ లోనే జగన్ తో అసదుద్దీన్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాడా ? జైలు నుండే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టే వ్యూహాన్ని రచిస్తున్నాడా ? బయటకు రాకుండానే మధ్యంతర ఎన్నికలు వచ్చేలా పథకం వేస్తున్నారా ? ఈ ప్రశ్నలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపించక మానదు.[/font][/color][color=#333333][font=Georgia,] చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడు, పెట్టినా ప్రభుత్వ పడిపోదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. అప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేల మద్దతు తగ్గి కాంగ్రెస్ బలం 156కు చేరుతుంది. చింతల పూడి ఎమ్మెల్యే రాజేష్, మరో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు లతో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ కు దూరమయ్యారు. దీంతో కాంగ్రెస్ బలం 152కు చేరింది. ప్రభుత్వం నిలబడేందుకు కావాల్సింది 148 మంది ఎమ్మెల్యేలు. కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి అదనంగా ఉంటారు. ప్రభుత్వం ఇక పడిపోతుంది అన్న అనుమానం వస్తే జగన్ వైపుకు వచ్చేందుకు చూస్తున్న జంప్ జిలానీలు వెంటనే తిరగబడతారు. గత అవిశ్వాసంలో ప్రభుత్వం పడిపోతుందన్న నమ్మకం లేక చాలామంది వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఇప్పుడు పరిస్థితులు మారి ఎమ్మెల్యేలు జగన్ వైపు చూస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనా కావచ్చు. దీంతో ప్రభుత్వంపై ఈసారి అవిశ్వాసం పెడితే అంచనాలకు మించి వ్యతిరేక ఓటు పడుతుంది. ఎన్నికలు తప్పనిసరిగా వస్తాయి.[/font][/color][color=#333333][font=Georgia,] జగన్ కు ఇప్పుడు సీమాంధ్రలో అనుకూల గాలి వీస్తుంది. కానీ తెలంగాణ లో తెలంగాణ ఉద్యమమే కొరకరాని కొయ్యగా మారింది. తెలంగాణ విషయంలో స్పష్టమయిన వైఖరి చెప్పకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. తెలంగాణకు అనుకూలమంటే సీమాంధ్రలో ఎదురుగాలి వీస్తుంది. వ్యతిరేకమంటే ఇక్కడ మనలేని పరిస్థితి. అటువంటప్పుడు ఏ వైఖరి చెప్పకుండా ఎన్నికలు దాటించాలి. ఒక్కసారి అధికారం చేతికి వస్తే ఉద్యమాన్ని తన తండ్రి వైఎస్ మాదిరిలా అణచివేయవచ్చన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. స్వతహాగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఎంఐఎం ఈ విషయంలో జగన్ కు మద్దతు తెలిపింది. దానికితోడు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మజ్లిస్ ఎన్నోప్రయోజనాలు పొందింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ లో మజ్లిస్ చెప్పిందే వేదం. డీజీపీని బట్టలిప్పిరా చూసుకుందాం అన్నా, అబిడ్స్ లో ఆ పార్టీ ఎమ్మెల్యే పట్టపగలే రివాల్వర్ తో అధికారులను బెదిరించినా, ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై మీడియా సాక్షిగా దాడి చేసినా ఎంఐఎంను అడిగే వారు లేరు. అరెస్టుల సంగతి అటుంచితే అసలు కేసులు పెట్టే ధైర్యమే పోలీసు శాఖకు లేదు.[/font][/color][color=#333333][font=Georgia,] వైఎస్ హైదరాబాద్ లో మజ్లిస్ గీసిన గీత దాటలేదు. వారు ఏం చేసినా పట్టించుకోలేదు. మజ్లిస్ కూడా వైఎస్ కు గతంలో ఎవ్వరికీ ఇవ్వనంత మద్దతు ఇచ్చింది. ఆయన మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ కు కూడా అంతే మద్దతు ఇస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు కావాల్సిన పనులు నేరుగా వెళ్లి చేయించుకునేవాడు. ఆయన అడిగిన అన్ని పనులు వైఎస్ కాదనకుండా చేశారు. వైఎస్ మరణం తరువాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ ‘ఏ ముఖ్యమంత్రి ఉన్నా నా నియోజకవర్గానికి ఇన్ని నిధులు ఇచ్చేవాడు కాదేమో..నాకు అన్ని నిధులు ఇచ్చాడు వైఎస్’’ అని అన్నారు. పార్టీ ఏదయినా కిషన్ రెడ్డి వైఎస్ తో వ్యక్తిగత సంబంధాలు నెరిపారన్నది నిజం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా 18 శాసనసభ, ఓ ఎంపీ స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతుంటే బీజేపీ తరపున కేవలం 5 స్థానాలకు మొక్కుబడిగా అభ్యర్థులను నిలబెట్టిన కిషన్ రెడ్డి పరకాలలో మాత్రమే తిష్టవేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారని అరోపణలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ వాదం ఓట్లు చీల్చి పరోక్షంగా వైఎస్పార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గెలుపుకు శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేవలం ఒక నియోజకవర్గంలో ప్రచారం ఏంటని అప్పుడు తెలంగాణ వాదులు గట్టిగానే ప్రశ్నించారు.[/font][/color][color=#333333][font=Georgia,] వైఎస్ జగన్ బీజేపీని, ఎంఐఎం ను తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకుంటున్నాడని తేలిపోతుంది. జైలు నుండి బయటకు రాకుండానే శాసనసభ ఎన్నికలు ఎదుర్కొనేలా జగన్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది. బయటకు వచ్చి కొన్ని సమస్యలు ఎదుర్కొనే కంటే జైల్లో ఉన్న సానుభూతితోనే పని కానిచ్చేయాలని భావిస్తున్నాడు. ఎంఐఎంతో ప్రణాళిక బద్దంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పాతబస్తీ పంచాయతీ జరుగుతుందని, దానికి బీజేపీ తరపున కిషన్ రెడ్డి కావాల్సినంత రంగు పులుముతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక పథకం ప్రకారం మొదట అంబర్ పేట్, ఆ తరువాత మెల్లమెల్లగా పాతబస్తీకి అల్లర్లు తెప్పించి వ్యవహారం ముదిరేలా చేస్తున్నారని విశ్లేషకుల అంచనా. ఎలాగైనా 30 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ మందు పరేడ్ చేయించి అవిశ్వాస తీర్మానం పెట్టించి తీరాలన్నది వైఎస్సార్సీపీ తహతహ.[/font][/color]
Tdp2014 Posted November 12, 2012 Report Posted November 12, 2012 emundhi vayya cheppataniki mem cheppaledhu pilla cong merge ani ma vijayamma cheppindhi ..poyi aaa vijayamma garini adugu ....emo PRP merge chesthadu ani neku telusa merge chesadu kadha ...money can make any changes by time [img]http://4.bp.blogspot.com/-HRqRV2WILCo/UBGFJJ2dfuI/AAAAAAAAFOk/uOQ02xk2xgY/s1600/nandamuri+fans+balakrishna++gifs%252811%2529.gif[/img]
Tdp2014 Posted November 12, 2012 Report Posted November 12, 2012 entha kadhu anukunna cong ki 155 support unthadi ...So MIM em chesinna Pilla cong em vaginna no use ..enka Tdp antava power ledhu So em jariginna pedha poyedhi em ledhu ....[img]http://4.bp.blogspot.com/-HRqRV2WILCo/UBGFJJ2dfuI/AAAAAAAAFOk/uOQ02xk2xgY/s1600/nandamuri+fans+balakrishna++gifs%252811%2529.gif[/img]
Recommended Posts