Jump to content

Pichhi Siru..........


Recommended Posts

Posted

షాక్ కు ముందే సాకులు

పులివెందుల వెళ్లి తొడ కొట్టి మీసం మెలేసి

ఇప్పుడు తిరుపతికి కడప పులివెందుల నుండి

గూండాలు వచ్చారు అని చెప్పడంలో పరమార్థం ఏమిటి?

మూడు రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని

ఇరవై వేల బోగస్ ఓట్లు ఉన్నాయి తొలగించండి అని

ఎలక్షను కమీషనుకు చెప్పడం అది తొలగించడం సాధ్యం అయ్యే పనేనా?

ఇది ఒకరకంగా ఓటమిని అంగీకరించి ముందస్తుగా

సాకులతో మనలను సిద్దం చేస్తున్నట్లు అనిపిస్తోంది.

×
×
  • Create New...