kingmakers Posted April 20, 2009 Report Posted April 20, 2009 షాక్ కు ముందే సాకులు పులివెందుల వెళ్లి తొడ కొట్టి మీసం మెలేసి ఇప్పుడు తిరుపతికి కడప పులివెందుల నుండి గూండాలు వచ్చారు అని చెప్పడంలో పరమార్థం ఏమిటి? మూడు రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇరవై వేల బోగస్ ఓట్లు ఉన్నాయి తొలగించండి అని ఎలక్షను కమీషనుకు చెప్పడం అది తొలగించడం సాధ్యం అయ్యే పనేనా? ఇది ఒకరకంగా ఓటమిని అంగీకరించి ముందస్తుగా సాకులతో మనలను సిద్దం చేస్తున్నట్లు అనిపిస్తోంది.
jaipowerstar Posted April 21, 2009 Report Posted April 21, 2009 ne mad*** em kada...metta mohamoda.. JAI CHIRU
Recommended Posts