READANDHRA_33998 Posted November 28, 2012 Report Posted November 28, 2012 [b][color=#333333][font=Georgia,]రాంగోపాల్ వర్మ నిజంగా మారిపోయాడా? లేదా ఎప్పటిలాగే పబ్లిసిటీ కోసం ఎత్తులువేస్తున్నాడా ? ఇప్పుడు అదే మీడియా లో హాట్ టాపిక్. భూప్రపంచంలో దేనిగురించైనా చలించని, సెంటిమెంట్ అంటే ఏమిటో తెలియని వర్మ నోటివెంట సెంటిమెంట్ మాటలు వస్తున్నాయి. "26/11 ముంబాయి దాడులు" చిత్రం గురించి వర్మ చెప్పిన మాటలు వింటుంటే, అసలు ఆయన రాంగోపాల్ వర్మే నా ? అని అనిపిస్తుంది.[/font][/color][/b] [b][color=#333333][font=Georgia,]for more read in Telugu, Follow this link......[/font][/color][/b] http://wp.me/p2zzKp-1MR
Recommended Posts